ఒక భోగం. నవ్వించడం ఒక యోగం. నవ్వలేక పోవడం
ఒక రోగం".
మనిషి రోజు ఎంతో కొంత కష్టపడతాడు , అయితే ఆ
కష్టం తెలియకూడదనే విధంగా హాస్యం సృష్టించబడింది
నవ్వు నాలుగు విధాలా చేటు అనేది ఒకప్పుడు.
నవ్వు నాలుగు విధాల గ్రేటు అనేది ఇప్పుడు . మానవ
జీవితం ఆరోగ్యం తో హాయి గా సాగాలంటే నవ్వు
కావాలి అని మానసిక శాస్త్రం చెప్తుంది .
అందరూ నవ్వాలి , అందర్నీ నవ్వించాలి అనే సదుద్దేశం
తో మీ కోసం ....
మానసిక ఆనందం కోసం కొన్ని పేపర్లో వచ్చిన జోక్స్
వినియోగించాను , వారికి నా ధన్యవాదములు .
సరే అని చిరుత సిగరెట్ పక్కన పడేసి దాని వెంట వెళ్ళింది.
కొంత దూరం వెళ్ళాక ఒక ఏనుగు గంజాయి తీసుకుంటూ కనిపించింది. దానికి కూడా అలానే చెప్పి వెంట తీసుకు వెళ్ళింది చిట్టెలుక.
ఇంకొంత దూరం వెళ్ళాక ఒక సింహం విస్కీ తాగుతూ కనిపించింది. ఆ సింహానికి కూడా అదే మాట చెప్పింది.
సింహం తన చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి ఆ చిట్టెలుకని నాలుగు పీకింది..
అది చూసి ఏనుగుకి కోపం వచ్చింది.. " ఎందుకు పాపం దాన్ని అలా కొడతావ్? "
" ఇది నిన్న కూడా ఇలానే ' ' తాగి వచ్చి నన్ను 3 గంటలు అడవి అంతా తిప్పింది....😜😜😜😜😜😜😜😜😜😜✨
*******************************
ప్రభుత్వ ఉద్యోగి ,సోమరిపోతు ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ
ఊద్యోగి : ఒరే ఇలా సోమరిపోతులా ఏ పని చేయకుందా ఊరికే తిరిగితే నీ కుటుంబం ఏమవ్వాలి రా.
సోమరిపోతు : ఒరే నా కుటుంబానికి ఏమి కాదు రా ఎందుకంటే నాకు తినడానికి రూపాయికి కిలో బియ్యం ఉన్నాయి,నెలకు వెయ్యి రూపాయల పించను,ఉపాది హామి పైసలు ఉన్నాయి, ఉండడానికి ఇందిరమ్మ ఇల్లు ఉంది, మా చిన్న కొడుకుకు మోడల్ స్కూలు, పెద్ద కొడుకుకు ఫీజు రీ ఎంబర్స్మెంట్ , కూతురుకు బంగారు తల్లి,కళ్యాణ లక్షిమి, రోగమొస్తె ఆరోగ్యశ్రీ , ఇక నాదేముంది ఏ నాయకునికి జై కొట్టినా తిండి మందు ఫ్రీ ఇప్పుడు చెప్పు నేనెందుకు పనిచేయలి.
ఉద్యోగి: ఒక్క నిమిషం ఆగు నేను ఉద్యోగం మానేసి నీతో వస్తాను రా
*******************************
కొడుకు : నాన్న మన ఇంట్లో దెయ్యాలు ఉన్నాయన్టగా...
తండ్రి : ఎవరు చెప్పారు రా ?
కొడుకు : పని మనిషి !
తండ్రి : అయితే వెంటనే సామానులు సర్దు !
కొడుకు : ఎందుకనీ ? దేయ్యలున్నయనా ?
తండ్రి : అవును ! అసలు మన ఇంట్లో పని మనిషే లేదు .
ఒక చోట బాక్సింగ్ పోటీలు జోరుగా సాగుతున్నాయి
"ఊ కొట్టు... కొట్టు.... దెబ్బకు పళ్ళన్నీ రాలిపోవాలి"
అని ప్రేక్షకుల్లోంచి అరుస్తున్నాడో వ్యక్తి
.
"మీకు బాక్సింగ్ అంటే అంతిష్టమా?" అడిగాడు
పక్కనున్న వ్యక్తి.
"కాదండీ, నేను పక్క వీధిలో ఉన్న డెంటిస్ట్‌ని" చెప్పాడు
దంతనాధం
"ఏవండోయ్... ఈ రోజు మన పెళ్లై సంవత్సరం
నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్
చేసుకుందాం" చెప్పింది గీత .
"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?"
"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?"
పెదవి విరుస్తూ అన్నాడు నవీన్ .
టీచర్ :ఒరేయ్ ఏనుగు పెద్దదా.? చీమ పెద్దదా?.
స్టూడెంట్ : ముందు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎవరు పెద్దో చెప్తాను....
డాడీ : ఒరేయ్ పక్కింటి అమ్మయిను చూడరా ఫస్ట్ రాంక్ వచ్చింది.
సన్ : అలా చూసాను కాబట్టే ఇలా ఫెయిల్ అయ్యాను
వైఫ్ : వినండి ... మనం ఈ వారం మొత్తం సినిమా చూద్దాం ఆ తరువాత వారం షాపింగ్ చేదాం...
హస్బెండ్ : ఆ తరువాత వారం మనం టెంపుల్ వెళ్దాం
వైఫ్ : ఎందుకు ?
హస్బెండ్ : బిచ్చం అడుక్కోవటానికి .
హస్బెండ్ : ఆ తరువాత వారం మనం టెంపుల్ వెళ్దాం
వైఫ్ : ఎందుకు ?
హస్బెండ్ : బిచ్చం అడుక్కోవటానికి .
బాయ్ : ప్రియా ప్రియా హృదయం పగిలేల ప్రేమించనా? లేక పగిలిన హృదయంతో ప్రేమించనా ?
గర్ల్ : చెప్పు తెగేల కొట్టనా ....? లేక తెగిన చెప్పుతో కొట్టనా?
అత్తగారింటికి వెళ్తున్నది కూతురు. జాగ్రత్తలన్నీ
చెబుతున్నది తల్లి."చూడమ్మా... ముందు భోజనం నీ
భర్తకు వడ్డించి అతను తిన్న తరువాత నువ్వు తిను"
చివరి జాగ్రత్తగా చెప్పింది.
"ఓహో! అందులో ఏవైనా హానికర పదార్థాలేమైనా
ఉంటే మనకు తెలుస్తుంది. అంతేనా మమ్మీ" అన్నది
ఆధునికతరం యువతి.
"మీ ఆవిడ అలా అప్పులమీదాప్పులు చేస్తూ సామాన్లు
కొంటూంటే నా ముందుఏడ్చే బదులు ఆమెకే సర్ది
చెప్పవచ్చు కదా?" అన్నాడు నరసింహం.
"ఆమెకు సర్ది చెప్పేకంటే అప్పులవాళ్ళకు సర్ది చెప్పటం
సులభం రా నరసింహం" దిగులుగా అన్నాడు గోవిందం.
"అయ్యయ్యో ఇప్పుడు మీరు పగలకొట్టిన గ్లాసు ఐదు
వేల సంవత్సరాల నాటిది" ఘొల్లుమన్నాడు
మ్యూజియం ఉద్యోగి పాపారావుతో.
"హమ్మయ్య... బ్రతికించారు ఇంకా కొత్తదేమోనని
భయపది చచ్చాను" నిట్టూరుస్తూ అన్నాడు పాపారావు.
ఓ ప్రాంతంలో దొంగలు ఎక్కువగా పడుతున్నారని
వార్తలొచ్చాయి. గస్తీ కోసం night watchmanను
నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరి watchmanku ఉండాల్సిన అర్హత లేమిటి?
పని గంటలెన్ని? ఇత్యాది విధి విధానాలు ఖరారు
చేసేందుకు ఒక commiteeని వేశారు
ఇక watchman తన duty సరిగ్గా
నిర్వహిస్తున్నాడని ఎలా తెలియాలి? అందుకని ఒక
superviserని వేశారు.
మరి వీళ్ళిద్దరికీ వేతనాలు ఇవ్వాలి కదా? ఓ
accountant మరియు time keeperనూ
పెట్టారు.
ఇంతమందిని పర్యవేక్షించాలాంటే ఎలా? ఓ
officerని వేశారు.
ఆ officerకి ఒక personal secretary, ఒక
boy......
ఉద్యాగాల్లో కోత విధించాలన్న ఉత్తర్వుల మేరకు
watchmanను తొలగించారు.
బస్సు వెళ్తోంది. హఠాత్తుగా కనకరావు కేకపెట్టాడు.
"బాబూ.. నా పర్సు పోయింది. దాన్లో పదివేల
రూపాయలున్నాయి. నా పర్సు నాకిస్తే వారికి వంద
రూపాయలిస్తాను" ఏడుస్తూ అన్నాడు.
"నాకిస్తే ఐదొందలిస్తాను" మరో వ్యక్తి అరిచాడు.
"నాకిస్తే వెయ్యి"
"నాకిస్తే రెండు వేలు..."
"నాకిస్తే నాలుగు వేలు..."
"అసలెవ్వరికీ ఇవ్వకుంటే మొత్తం నావేగా" అన్నాడొక
ప్రయాణీకుడు నాలుక కరుచుకుంటూ
"ఏమండీ.... నేను చచ్చిపోతే ఏడుస్తారా?" గారంగా
అడిగింది భార్య.
అడిగింది భార్య.
"హు... ఇప్పుడు నవ్వుతున్నాను గనుకనా సరోజా..."
అన్నాడు భర్త.
భర్త కోసం ఆఫీసుకు ఫోన్ చేసింది ధనలక్ష్మి. "కొంచెం
మా ఆయన్ను పిలుస్తారా?" అడిగింది ఆపరేటర్ని.
"number please" అడిగింది ఆపరేటర్.
"నెంబరేమిటి నీ బొంద. నాకేమైనా పదిమంది
మొగుళ్ళనుకున్నావా?" కయ్‍మంది ధనలక్ష్మి.
మా ఆయన్ను పిలుస్తారా?" అడిగింది ఆపరేటర్ని.
"number please" అడిగింది ఆపరేటర్.
"నెంబరేమిటి నీ బొంద. నాకేమైనా పదిమంది
మొగుళ్ళనుకున్నావా?" కయ్‍మంది ధనలక్ష్మి.
"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది
కూతురు
"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.
"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు
"మీ ఆవిడా, మీ అమ్మా సూర్యాకాంతం, ఛాయాదేవిల్లా
"మీ అమ్మ అరవాలి " అన్నాడు
తండ్రి.
"మీ ఆవిడా, మీ అమ్మా సూర్యాకాంతం, ఛాయాదేవిల్లా
రోజూ పోట్లాడుకుంటునప్పుడు నువ్వే పక్క
నిలిచుంటావు?" సుధాకర్‍ను అడిగాడు కరుణాకర్.
"గోడపక్క" చెప్పాడు సుధాకర్
"గోడపక్క" చెప్పాడు సుధాకర్
భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే.
భార్య : ఎందుకు ... ??
భర్త : మరి నెల రోజులనుండి ఐరన్ టానిక్
వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు
పట్టిపోతాయేమోనని..
"షాపులో కిలో నూనె ఎంతండీ?" అడిగింది సుజాత
"నలభై రూపాయలు" చెప్పాడు వ్యాపారి
"ఒకే సారి పదికిలోలు తీసుకుంటే ఏమైనా
తగ్గుతుందా?"
"ఒక పావు కిలో తగ్గుతుంది"! అని చెప్పాడు వ్యాపారి
నవ్వుతూ...
టీచర్ : రామదాసు అసలు పేరేంటి రవీ!
రవి : అక్కినేని నాగార్జున teacher.
ఇద్దరు మిత్రులు తిరుమల ఘాట్ రోడ్డు మీద నడిచి
వెళ్తుంటే ఒక పులి ఎదురొచ్చింది. ఇద్దరూ
వణికిపోయారు.
"భయపడకు ఆనంద్....
Suddenగా పులి ఎదురొచ్చినప్పుదు చేతులు రెండు
పక్కలకు జూపి దిష్ఠి బొమ్మలా కదలకుండా నిలుచుంటే
పులి ఏమీ చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను."
ధైర్యం చెప్పాడు సంజీవి.
Suddenగా పులి ఎదురొచ్చినప్పుదు చేతులు రెండు
పక్కలకు జూపి దిష్ఠి బొమ్మలా కదలకుండా నిలుచుంటే
పులి ఏమీ చేయదని మొన్న ఒక పత్రికలో చదివాను."
ధైర్యం చెప్పాడు సంజీవి.
"నువ్వు చదివావు సరే. మరి ఆపులి ఆ పత్రిక
చదివిందా అని" వణుకుతూ అన్నాడు ఆనంద్.
సర్దార్ రోడ్ మీద వెళ్తున్నాడు .
రోడ్ మీద ఏదో పడి ఉంది దాన్ని పరిశీలించాడు .
అదేంటో అతనికి అర్ధం కాలేదు .
తర్వాత దాన్ని రుచి చూసాడు .
అ తర్వాత చాలా అసహ్యం గా మొహం పెట్టి !!!!!!!!!!
....
....
....
....
....
....
ఛి ఛీ ........ ఇది పేడ ! ఇంకా నయం తొక్క లేదు!!!!!!
టీచర్ : టెల్ మీ 5 వాటర్ యానిమల్స్ ......
సర్దార్:- ఫిష్
టీచర్:- గుడ్ ..బట్ టెల్ మీ అధర్ 4...
సర్దార్:- దాని అమ్మ..... దాని అయ్యా....... దాని
అక్క...... దాని అన్న.....
సర్దార్ : నాకు మతి మరుపు జబ్బు ఎక్కువైంది డాక్టర్
డాక్టర్ : ఎంత కాలం నుంచి ?
సర్దార్ : ఏమో గుర్తు లేదు డాక్తర్
సుబ్బారావు: పదేళ్ళ నీ సంసార జీవితం లో ఏం నేర్చుకున్నావ్ ?
అప్పారావు: వంట !!!!!!!!!!!
సర్దార్ వాడి ఫ్రెండ్ రోడ్ మీద నడుస్తున్నారు సడెన్ గా 1000 నోటు దొరికింది .
ఫ్రెండ్: ఒరేయ్ ఈ నోటు ని ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందాం ఓకే నా?
సర్దార్ : మరి మిగిలిన 900 ఏంచేద్దాం ...........!
సర్దార్ : మై నేమ్ ఈస్ సర్దార్ సర్ఇంటర్వ్యుర్ : గుడ్ ! ఎక్కడ పుట్టావ్?
సర్దార్ : తిరువనంతపురం
ఇంటర్వ్యుర్ : స్పెల్లింగ్ చెప్పు?
సర్దార్ : (ఆఫ్టర్ థింకింగ్ ) ఐ థింక్ ఐ యాం బోర్న్ ఇన్ గోవా సర్!!!!!!!!!!!!!!!!
సడన్గా ఒక ఏనుగు అడ్డొచ్చింది .
చీమ కోపం తో ఊగిపోతూ !!!!!!!!!
నీ యబ్బా ........ ఇంట్లో చెప్పోచ్చావా ?
కొంచెం ఉంటె నా సైకిల్ కింద పదేదానివి తెలుసా?
నాలుగు చీమలు ఆడుకుంటున్నాయి .
చూడకుండా ఒక ఏనుగు ఆ ఆట మధ్య నుంచి పోతుంది మొదటి చీమ : దీని పొగరు చూడరా మధ్యలో వెళ్తుంది!!!
రెండో చీమ : దీని కాళ్ళు విరగ్గొట్టండి !!
మూడో చీమ : దీన్ని లేపేద్దాం !!!
నాలుగో చీమ : పోనిలేవే వదిలేయ్ మనం నలుగురం అది ఒంటరిగా వచ్చింది !!!!!!!
గాడ్ : నా ఒక్క నిమిషం గడవాలంటే మీకు వందేళ్ళు సమయం పడుతుంది !
సర్దార్ : గ్రేట్
గాడ్ : నా ఒక్క రూపాయి మీకు కోటి రూపాయలు
సర్దార్ : అయితే ఒక్క రూపాయి ఇవ్వు దేవుడా !!!!
గాడ్ : తప్పకుండా ! ఒక్క నిమిషం ఆగు !
సర్దార్ : ఒక మంచి క్లాత్ చూపించు......
షాప్ కీపెర్ : సర్ ప్లేన్ లో చూపించమంటారా?
సర్దార్ : నీ యబ్బ ! ప్లేన్ లో రాకెట్ లో కాదు ఇక్కడే
చూపించు....
సర్దార్ నెమ్మదిగా ఏదో రాస్తున్నాడు .
హరి : ఏంటి అంత నెమ్మదిగా రాస్తున్నావ్ ?
సర్దార్ : హాస్టల్ లో ఉన్న మా అబ్బాయికి లెటర్ రాస్తున్నా వాడు స్పీడ్ గా చదవలేదు
సర్దార్ : నేను నిన్ను ప్రేమిస్తున్నా
గర్ల్ : ఓయ్ నేను నీ కన్నా వన్ ఇయర్ పెద్ద !
సర్దార్ : డోంట్ వర్రీ ! నేను నిన్ను నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటా.......!!!!!
రాజా : జీవ హింస మహా పాపం తెలుసా .....?
సర్దార్ : ఆ మాట నాకెందుకు చెప్తున్నావ్ ?
రాజా : మీరు రోజు బోలెడు కవితలు రాసి , దారిన
పోయేవారిని పిలిచి మరీ వినిపిస్తారుగా ....
శివ : పెద్దయ్యాకా ఏమౌతావ్ ?
సర్దార్ : మున్సిపాలిటీ చెత్త తీసుకు వెళ్ళే జాబు చేస్తా ....
శివ : అదేంటి ?
సర్దార్ : అదైతేనేగా వారం లో ఒక రోజు మాత్రమే పని ఉంటుంది .....
నిర్మాత : విద్యార్ధులంతా భయపడిపోయే భయంకరమైన పేరొకటి చెప్పు సినిమా తీద్దాం .
రచయిత :పొద్దున్న పరీక్షలు ! సాయంత్రం ఫలితాలు !
అప్పారావు : పేరయ్య గారూ ! మా ఓ మంచి అమ్మయిను చూడండి , వంచిన తల ఎత్తకూడదు .
పేరయ్య: పాత పేపర్లు ఏరుకునే అమ్మాయి ఉంది చూస్తారా!
టీచర్ : బుజ్జీ బడికి ఆలస్యం గా వచ్చావెందుకు?
బుజ్జి : మా నాన్న గారి దెబ్బలకు మందు రాసి వస్తున్నానండి .
టీచర్ : అయ్యో పాపం ! మీ నాన్న గారు ఎక్కడ పడ్డారు ?
బుజ్జి : మా అమ్మ చేతిలో ..........
భర్త : ఎప్పుడూ నాది నాది అంటావు కాని , మనం , మనది అనవు ....
భార్య : సరే అయితే ఈ రోజు షాప్ కి వెళ్లి మనం కట్టుకోవటానికి రెండు చీరలు , గాజులు తీసుకు రండి .
టింకూ : నాన్న ఒక గ్లాసు నీళ్ళు తీసుకురా !
తండ్రి : నువ్వే తెచ్చుకో
టింకూ : ప్లీజ్ ఇవ్వు
తండ్రి : మళ్ళీ అడిగితే తంతా ...
టింకూ : తన్నటానికి వచ్చేప్పుడు నీళ్ళు తీసుకురా !
భర్త : ఆ చింపాజీలను చూస్తుంటే నీకు భయం వేసిందా ?
నా చెయ్యి అంత గట్టిగా పట్టుకున్నావ్ ?
భార్య : చాల్లెండి ! మీరు పొరపాటున ఆ గుంపులో కలిసిపోతే ,గుర్తుపట్టడం కష్టమౌతుంది ...
మున్ని : నీకు ఏ దేవుడంటే ఇష్టం ?
చిన్ని : సూర్యుడు
మున్ని : ?ఎందుకు
చిన్ని : వేసవి సెలవులు ఇప్పించేది ఆయనేగా ...
రాజేష్ : మనం కష్ట సుఖాలను సమానంగా పంచుకోవాలి .
వరుణ్ : దాందేముంది ! కష్టాలు నీవి , సుఖాలు నావి.
డాక్తర్ : నువ్వు ఫీజు ఇచ్చిన చెక్కు బ్యాంకు నుంచి తిరిగొచ్చింది తెలుసా....?
ఫేషేంట్ : మీరు నయం చేసిన రోగం కూడా తిరిగొచ్చింది తెలుసా .....?
టీచర్ : సర్దార్ ! బల్బుని కనిపెట్టిన వాడు , కరెంట్ కనిపెట్టిన వారిలో ఎవరు గొప్ప ?
సర్దార్ : రెండూ కాదు స్విచ్ ని కనిపెట్టిన వాడు గొప్ప
కిరణ్ : ఏంట్రా ! గులాభి , జామ మొక్కల్ని నాటు తున్నావ్...
సుబ్బు : రెండూ కలిపి నాటితే చెట్టు పెద్దదయ్యాక గులాబ్ జామ్ లు కాస్తాయని !
చంటి : నాన్న హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి?
సర్దార్ : ఏమోరా ! మీ అమ్మ ఏది ఎక్కడ పెడుతుందో అర్ధం పర్ధం ఉండదు !
************************************
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
ప్రదీప్ : అవును .
రాధిక : లావుగా ఉన్నానని అనడానికి నోరు ఎలా వచ్చిందండీ ?
.
***********************************************************************
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
ప్రదీప్ : లేదు
రాధిక : మీరెప్పుడు నిజం చెప్పారూ !
.
************************************************************************
.
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
ప్రదీప్ : ఏమో !
రాధిక : మీరు ఏదీ ఖచ్చితంగా చెప్పి చావరేం !
.
****************************************************************************
.
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
ప్రదీప్ : నాకు తెలీదు
రాధిక : కళ్ళకి గుడ్డితనం వచ్చి చచ్చిందా ?
.
*******************************************************************************
.
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
ప్రదీప్ : ఒక్కసారి అనిపిస్తోంది
రాధిక : తమన్నాతో పోలిస్తే అలాగే ఉంటుంది మరి
.
******************************************************************************
,
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
ప్రదీప్ : ( సైలెన్సు )
రాధిక : చెవులు చచ్చిపొయాయా ?
.
***************************************************************************
.
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
.
ప్రదీప్ : నువ్వే డిసైడ్ చేసుకో !
.
రాధిక : మీ అతి తెలివి నా దగ్గర కాదు
.
****************************************************************************
.
కొన్ని ప్రశ్నలకు గూగూల్ దగ్గర కూడా జవాబులు ఉండవు
.
ప్రదీప్ : అవును .
రాధిక : లావుగా ఉన్నానని అనడానికి నోరు ఎలా వచ్చిందండీ ?
.
***********************************************************************
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
ప్రదీప్ : లేదు
రాధిక : మీరెప్పుడు నిజం చెప్పారూ !
.
************************************************************************
.
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
ప్రదీప్ : ఏమో !
రాధిక : మీరు ఏదీ ఖచ్చితంగా చెప్పి చావరేం !
.
****************************************************************************
.
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
ప్రదీప్ : నాకు తెలీదు
రాధిక : కళ్ళకి గుడ్డితనం వచ్చి చచ్చిందా ?
.
*******************************************************************************
.
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
ప్రదీప్ : ఒక్కసారి అనిపిస్తోంది
రాధిక : తమన్నాతో పోలిస్తే అలాగే ఉంటుంది మరి
.
******************************************************************************
,
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
ప్రదీప్ : ( సైలెన్సు )
రాధిక : చెవులు చచ్చిపొయాయా ?
.
***************************************************************************
.
రాధిక : ఏమండీ ! నేను లావుగా ఉన్నానా ?
.
ప్రదీప్ : నువ్వే డిసైడ్ చేసుకో !
.
రాధిక : మీ అతి తెలివి నా దగ్గర కాదు
.
****************************************************************************
.
కొన్ని ప్రశ్నలకు గూగూల్ దగ్గర కూడా జవాబులు ఉండవు
.
పరీక్ష బాగానే రాశాననుకున్న ఒక విద్యార్థి తనకు సున్నా
మార్కులు వచ్చే సరికి ఆశ్చర్యపోయాడు. రీవాల్యుయెషన్ కోసం
దరఖాస్తు చేశాడు. మళ్ళీ సున్నా మార్కులే వచ్చాయి. తాను
ప్రశ్నలన్నిటికీ జవాబులు రాసినా ఎందుకిలా జరుగుతుందో
అర్థంకాక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ కోర్టులో తన
క్లయింటు రాసిన జవాబులు సరి అయినవేనని, తప్పు అయితే
రుజువు చేయమని వాదించాడు విద్యార్థి తరపు లాయరు. ఆ
ప్రశ్నలనీ, విద్యార్ధి రాసిన జవాబులని చదివి వినిపించమన్నారు
జడ్జి గారు. అవి ఇలా ఉన్నాయి:
ప్రశ్న: టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మరణించాడు ?
జవాబు : అతను పాల్గొన్న చివరి యుద్ధంలో
ప్రశ్న : భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తూ ఎక్కడ సంతకం
చేశారు ?
జవాబు : పేజీ చివరన
ప్రశ్న : మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు ?
జవాబు : ఆయన పుట్టిన రోజున
ప్రశ్న : భార్యా భర్తల మధ్య విడాకులకు ప్రధాన కారణం
ఏంటి ?
జవాబు : పెళ్ళి
ప్రశ్న : ఆరు మామిడి పళ్ళను ఎనిమిది మందికి సమానంగా ఎలా
పంచుతావు ?
జవాబు : మాంగో షేక్ చేసి
ప్రశ్న : గంగా ఫ్లోస్ ఇన్ విచ్ స్టేట్ ?
జవాబు : లిక్విడ్ స్టేట్
ప్రశ్న : భారతదేశంలో ఎక్కువ మంచు పడే చోటు ?
జవాబు : మందు గ్లాసులో
ప్రశ్న : హిందూ చట్టం రెండవ వివాహాన్ని ఎందుకు
అంగీకరించదు ?
జవాబు : భారతీయ చట్టం లోని ఆర్టికల్ 20 (2) ప్రకారం ఒక
మనిషి చేసిన
ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష విధించకూడదు
నవ్వండి నవ్వించండి.
**********************************
This comment has been removed by a blog administrator.
ReplyDeleteచాలా చాలా బాగున్నాయి
ReplyDelete