నేస్తమా
ఓ తీయని తెలుగు పాటనై ....
గమకాలూ పలికే అధర మధుర స్వరానై ....
నీ పెదాల నుండి జారే ముత్యాల పలుకునై ....
నా ప్రాణ నేస్తమా ....
మల్లెల తెల్లదనం , వెన్నెల చల్లదనం ఉన్నంత వరకూ
ఈ కవిత సాక్షిగా... నా భవిత సాక్షిగా.....
నీడనై మీ చెంతనే జీవితమంతా తోడుంటా .............
(నా మిత్ర బృంద స్నేహ సుగంధానికి 08/అక్టోబర్ /2007)
అభయం ఇస్తున్నా
ప్రాణం పోసిన బ్రహ్మ సాక్షిగా ..............
జన్మనిచ్చిన అమ్మ సాక్షిగా...............
ఈ శరీరంలో ఊపిరున్నంత వరకూ.........
నీకేం కాదు నేనున్నంత వరకూ ..........
(ప్రతీ చిన్న విషయానికి భయపడే నా మిత్రుడకు భరోసా ఇచ్చిన సందర్భం -17/ఫిబ్రవరి /2007)
నీ స్నేహానికి
నీ స్నేహానికి సేవకుడినై ఉంటా .......
నీ చెంత జీవితమంతా బానిసనై పోతుంటా....
అమ్మవలె ప్రేమిస్తా .......
బొమ్మవలె ఆడిస్తా ........
ప్రతీ ఉదయం కొత్తదనం చూపిస్తా....
నా హృదయ చక్కదనం అర్పిస్తా....
కోటి పుష్పాల పూజ చేస్తా...
ఈ విశ్వమంతా రాసి ఇస్తా...
సప్త సముద్రాలు నీ చేతికిస్తా..
అందులో ఓ చిన్ని చేప పిల్లనై ఈదుకోస్తా....
(కొత్తగా పరిచయం అయిన ఓ నేస్త స్నేహ మాధుర్యానికి 04/ఆగస్ట్ /2007)
ఇలియానా

ఆకాశానికే ఆహ్లాదమైన ఓ దివ్య సుందర తార....
అదే చోటు నుండి వచ్చే వర్షపు భవ్యధార....
మీరెవరైనా చూసారా.....?
వయ్యారంగా నడిచే ఇలియానా వంపు సొంపుల కదా కధనాల సినీ నవ్యతార.......
హొయలు వొలకబోసి కని విని ఎరుగని సినీ లోకానికి కనుమాయ చేసిన నేటి వన్నె తార...
ఆంధ్ర దేశ యువత పులకరిస్తుంది నీ పలకరింపుతో....
స్వర్ణ దేశ మైపోతుంది భవిత నీ పాద స్పర్శతో...
మంచి మంచిగా నీకోసం నే రాసే గాలి రాతలే ....
అంచలంచలుగా సంచరించుకుంటున్నాయి కొత్త కొత్త కవితలై ....
తన కసి కసి చూపులను ఒక్క సారి గావిస్తే .....
యెదలో మసి మసి గా కాలిపోయే ఇతర కోర్కెలన్నీ జీవిస్తే..
కళాత్మకమైన నీ నటనా ప్రభంజనం....
భళా అనిపించే ఘటనతో నా మనసు అర్పిస్తుంది పుష్ప నీరాజనం..
నిన్ను పరి పరి విధాల అభివర్నించు ఈ శివ.....
విహరించే వీడి ఆత్ర నయనాలకు కలలోనైనా కనిపించవా......?
మది నిండుగా చోటు చేసుకున్న ఓ ఇలియానా ...
నీ బహు వేషాలకు నేనీవిధంగా బలియేనా....................... ...................
...... ప్రేమతో శివకుమార్
(ఇలియానా ఒకప్పటి అగ్రస్థాయి నటి ! నాకు నచ్చిన నటి !
25/జూలై /2007)
అమ్మ
ఈ అద్భుత ప్రపంచానికి మొదట పరిచయం చేస్తుంది అమ్మ !
ఋణం తీర్చుకోవటానికి సరిపోదు ఏనాటికి మన ఈ జన్మ !
బిడ్డను బహు విజ్ఞాన వంతుడు గా చేయాలని ప్రతీ తల్లీ కోరిక..!
చెడ్డను అజ్ఞానం అనే అంధకారం లో వదిలి ప్రజ్ఞావంతులుగా తిరిగి రావాలి మరియిక!
అనంత స్రవంతిగానే సాగుతుంది మనపై అమ్మ ప్రేమ !
ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే తప్పక సాధిస్తానని ఉండాలి ఏదొక ధీమా!
అమ్మ కోసం నా గుండెలో కట్టాను ఏ కొదవలేని గుడి !
ఆత్మీయత ,అభిమానం నేర్చుకున్న మరువలేని వినూత్న బడి!
అమ్మా ! ధన్యం అవ్వాలి నా జీవితం !
ముందుకెళ్ళాలి ఈ భవితం !
(అమ్మ కోసం -17/ఆగస్ట్ /2006)
కోరిక మేరకు
మనసు అనే ప్రపంచం లో మంజు అనే దేవత నిత్య వెలుగుల రస రమ్య దీపికగా వెలసింది !
వయసు అనే వలపులో ఉష అనే కాంతి రేణువుల మధుర భావం కలసింది !
నిన్ను చూసిన మొదటి సారి నా మదిలో ఊహకు అందని ప్రేమ ఒక్కసారి గా విరిసింది !
నువ్వు వస్తావని తెలిసి నా ఈ హృదయం లో విలువ కట్టలేని ప్రేమ ఉత్సాహం తో మురిసింది !
మనో భావాలకు అతీతంగా , మనుషల మధ్య దూరం గా ఎదిగిన నా ప్రేమకు నీ హృదయం లో చోటిస్తావని ఎదురు చూసింది !
గడ గడ వణికిస్తున్న ఈ చలిలో ఘననీయమైన కవిత్వ-వర్షం నిన్ను చూడగానే వింతగా కురిసింది!
(నీవు రాయగలవు -రాస్తావు కదూ ... అంటూ కృష్ణారెడ్డి అడిగిన 10 నిమిషాల తర్వాత దీన్ని చూపించాను .
నా స్నేహితుని కోరిక మేరకు వ్రాసిన ఈ కవిత్వం వాడికే అంకితం ! 18/డిసెంబర్ /2006)
నా జీవితం లో
మధురమైన స్వప్నాలు తో గడిచింది ప్రేమే !
మరువలేని జ్ఞాపకాలుతో పిలిచింది ఆమె !
నా హృదయం లో నీవు వెలిగించింది ఒక అద్భుత దీపం!
మైమరిపించేది అందమైన నీ దివ్య సుందర రూపం !
మదిని అలరింపజేసే మనోహరమైన ఆ క్షణాలు !
నిన్ను వదిలి వెల్ల లేవు ఆఖరి వరకూ నా ప్రాణాలు !
నీతో ఉన్నంత కాలం నేర్చుకున్నది ప్రేమ అనే సరి కొత్త భాషే !
ఇప్పుడు అది మరిచిపోవాలంటే ఆగిపోతుంది నా చివరి శ్వాసే!
(అందం గా ఎవరైనా కనిపిస్తే కవిత రాయటం నా నైజం 08/జూలై /2007)
వర్ణించగలనా ?
మాట్లాడేందుకు భాష చాలటం లేదు !
ఎంత చెప్పినా ధ్యాస మారటం లేదు !
సూర్య కాంతి పడితే నీ కేశ అంద చందాలు అద్భుతం !
చల్లని పవనం పుడితే నీ శ్వాస వంద గంధాలు పరిమళం !
నీ నయగారాలు నూతన భాష చూపిస్తున్నాయి !
తనువు తీరాలు పోతన ప్రాస తీపిస్తున్నాయి!
నాటి నుండి సరళ సాహిత్యం అంతా పోగేస్తే ....
అధునాతన నీ జడల మహత్యం లో అవతరిస్తుంది !
కోటి మంది పరుల సిరుల దాంపత్యం అంతా గావిస్తే...
నీ సుందర మోములో చిరు నవ్వుగా జనిస్తుంది !
దివి నుండి భువికి దిగిన అందాల హరి విల్లువా...?
చిరుగాలి సాయంతో వస్తున్న రత్నాల చిరుజల్లువా?
సరి సరి గమకాలు పలికిన నేటి సరికొత్త సంగీత బానివా ?
అర్ధం కావటం లేదు ఏదైనా స్వర్ణ లోకానికి మహారాణివా ?
నీ సుమనోహర మందార మకరంధాన్ని నీ వంటి చంద్రబింభాన్ని ... వర్నిచటం ఈ సామాన్యుడి తరమా ?
(కాలేజి ఫంక్షన్ కి ఒకమ్మాయి నా దగ్గరకి వచ్చి డ్రెస్ మ్యాచ్ అయ్యిందా ? బావున్ననా? అని అడిగితే నా నోట మాట రాలేదు ! తర్వాత పదిహేను నిమిషాలకు కవిత చూసి ఆశ్చర్యం తో ఆమె ఇలా అంది నాకంటే బావుంది (నవ్వుతూ ) -25/జూలై /2007)
అర్పిత భాష్యాంజలి
ఎక్కడో ఆ కొండ కోనల్లో పుట్టింది గోదావరి !
ఇక్కడే నా గుండె లోతుల్ని తట్టింది నీ కవితేమరి !
నీ కవితలో శ్రమతో కూడిన ప్రాస కనబడుతుంది !
నీ పవిత్ర ప్రేమతో కూడిన ఆశ వెలువడుతుంది !
సరళ సాహిత్య మాధురీ ఎవరికో నీ కావ్యాంజలి !
సిరుల మహత్య కానుక అందుకో నా ఈ భాష్యాంజలి !
రంగ రంగ వైభవం కనిపిస్తుంది నీ ప్రతీ అక్షరం లో !
తరంగ మృదంగ స్వభావం తాండవిస్తుంది నీ పదపక్షంలో !
సర్వాంగ సుందరం నీ కావ్య మనోహరం !
నేటి కవితా ప్రపంచానికి ఓ నవ్య అలంకారం !
(ఒక రోజు కొత్తగా కవిత రాసాను చూసి ఎలా ఉందొ చెప్పు అని ఒక స్నేహితురాలు నన్ను అడిగినప్పుడు తన సుమధుర కవితాంజలికి నా ఈ అర్పిత భాస్యాంజలి 15/ఆగస్ట్ /2007)
ఇదేనా మన సంస్కృతీ ?
నా నయనాలు చెమ్మ గిల్లుతున్నాయి !
భావ సాగరాలు పొంగి పొర్లుతున్నాయి !
ఎందుకే మనసా అంటే ?
కొత్త ఆంగ్ల అభిరుచులు పరుగులు తీస్తుంది !
పవిత్ర ఆంధ్ర భాష వెళ్ళే సమయం సమీపిస్తుంది !
పోను పోను తెలుగుగడ్డలో మాతృ భాష అంతరిస్తుంది !
రాను రాను బ్రిటీష్ వాడి శత్రుఘోష సంచరిస్తుంది !
ఏం తక్కువ తెలుగు భాషలో ?
ఎంత మక్కువా ఇతర భాషలో ?
నా తెలుగు తల్లిలో ఇమిడి ఉన్నాయి ...
నా వెలుగు పల్లెలో నాట్య మాడుతున్నాయి ...
గోల గోల యాసలు !
వేల వేల ప్రాసలు !
ముత్యాల పలుకులు !
మృదువైన మెళుకులు !
చదునైన పదాలు !
పదునైన స్వరాలూ !
ఆప్యాయత బంధాలు!
తిరుగులేని తెలుగు సంస్కృతి అంద చందాలు ......
(ఉన్న తెలుగు అనే భవనాన్ని నడి సంద్రపు లోతుల్లో నిలువెల్లా ముంచి ,అదే స్థానం లో ఆంగ్లం అనే కట్టడానికి ఇటుకలు అనే అక్షరామాలికలు పేర్చుకుంటున్నారు .....ఓ భారతావని ఇదేనా మన సంస్కృతీ ? 29/సెప్టెంబర్ /2007)
ఆనందం నా వెనుకే
కవిత్వం అనే ఈ పదం నా మనసులో మరువలేని మనోహర గీతిక !
రివ్వుమని వీచే ఆ చల్లగాలి ప్రతీ కదలిక నా లోని భావాలు చెప్పే అందమైన సుందర జ్ఞప్తిక !
మంచేదో చెడేదో తెలియని ఈ వయసు లో ఎప్పటికీ మధుర స్వప్నం నీవిక!
ఝుమ్మంది నా ఈ హృదయం లో అద్భుత నవనీత నీ పుష్పాక్షరాల గుచ్చిక !
ఉరుములు ఉరిమినా , వానలు ఉప్పొంగినా , నిన్ను రాసిన ఆ మరుక్షణం ఉత్సాహం ఆనందం నా వెనుకే ...!
(కష్టం కల్గినా , బాధ కలిగినా , ఆనందం కలిగినా పాలు పంచుకునేది మొదట నా కవిత్వమే ! 25/మార్చి /2008)
ప్రేమ రాగమో - మాయరోగమో
చాటుగా నిన్ను చూసిన!
ఘాటుగా కన్ను వేసిన !
నీ అందం నన్ను వీడదే !
జేబులో పెన్ను దాగదే!
నాలో సాహిత్యం పొంగునే !
ఏదో మహత్యం జరుగునే !
ఆమెను అదే కవితగా మార్చునే !
ప్రేమ కధే నా చరితలో చేర్చునే !
నాలో నాటి శివ లేనే లేడే !
చూసారా మేటి కవి నేడే వీడే !
ఏమిటీ ఈ కొత్త వింతా?
హృదయ లయల పులకింత !
ఇది నాలో పుట్టిన ప్రేమ రాగమో !
లేక నాకు పట్టిన మాయ రోగమో ?
(డిగ్రీ చదివే రోజుల్లో సరదాగా నవ్వించటానికి రాసిన జ్ఞాపకాలు గుర్తుకొస్తేనే నవ్వొస్తుంది 26/సెప్టెంబర్ /2008)
ప్రేమకై
ప్రపంచ పవిత్ర చిరుగాలి నీవైతే .....
నీ కోసం పుట్టిన ఓ వెదురు వేణువు నేనైతే ....
నీ పవన అణువణువూ నాలో నింపితే....
అది సరికొత్త గమకాలూ పలికే ఆధర మధుర సంగీత స్వరమైతే ...
లోకమంత వింతగా చెంత చేరకుందురా?
మన ప్రేమ గీత రాగమే వంత పాడకుందురా ?
ముగ్ధులై , ప్రియ భక్తులై కొంత పరవశించకుందురా ?
సత్యమై ,ప్రేమ నిత్యమై జనం అంత ప్రేమకై "జై" కొట్టకుందురా ?
(ప్రేమ పై కవిత రాయమంటే రాసాను 20/మార్చి/2008)
చిన్న పాపవా ?
అలిగితివా నా ప్రియా సఖీ......
ఇకనైనా చిరుకోపం మానవా......?
నలుగురిలో అలక ఆగదే .....
పలువురిలో ఇది తగదే .......
అలక వచ్చినందుకు పలకరించవా....
చిలక కులుకులు చూపించవా .......
తేట తేనె లొలుకు పాటలు నేర్పించావా......
నెరజాన పలుకు మాటలు వినిపించవా.....
నీ కళ్ళ ఎరుపు నే చూడలేను........
ఈ ముళ్ళ బాధ నే తాళలేను ........
నీ నయగార శోకం కోనేరు ఆయెను .....
నా మనో వ్యధ మరో వంశధార పొంగెను .....
ఆపవా కోపమా చెలీ ........
చిన్న పాపవా శాపమా మళ్లీ ........
(నా జూనియర్ . శేఖర్ గాడు నా పై కోపం చూపిస్తుంటే వాడిని ఒక అమ్మాయి గా ఊహిస్తే వచ్చిన కవితే ఇది -15/మార్చి/2008)
ఆలోచించు
అన్నింటికంటే అపురూపమైనది నీ ప్రేమా ?
మరి అంతకన్నా విలువైన మీ నాన్న గారి ఆ శ్రమా ?
ఇది అర్ధం చేసుకోరా నా ప్రియాతి మిత్రమా !
అందర్నీ ప్రేమించడానికి అమ్మాయి మనసు సత్రమా ?
ఆమె కోసం అమ్మ నాన్నలను ఏడిపించటం నీ నామ మాత్ర సూత్రమా ...
నేను రాసింది తెలియకపోతే ఇది వట్టి పత్రమే .....
ఈ సమాజం లో నిన్ను మార్చే ఆత్రుత అవకాశం నాకుంది మాత్రమే .....
"ఈ రంగు పొంగు హంగుల నేటి ప్రపంచం లో సుమనోహర అందమైన జీవితాన్ని కలలు గనే నీ తల్లి తండ్రుల ఆవేదన , ఆర్భాటం తీర్చి వెలుగులు పంచె ఆదర్శ దీపం నీవు కావాలని కోరుకునేవాడు నీ మంచి మిత్రుడు శివకుమార్"
(ప్రేమ అని మనసు పాడు చేసుకుంటున్న నా ఫ్రెండ్ గాంధీ కి తెలియజేసిన ప్రయత్నం 13/ఫిబ్రవరి /2008 )
మరువలేని రోజు
మా ఆది పుట్టిన రోజు ! ఆహ్లాధమై ఉన్న రోజు !
నా మది మరువలేని పండగ రోజు !
కలసి చేసిన ప్రయాణాలు ....
అలసి పోయిన మా శరీరాలు ....
అప్పుడు మేం తిరిగిన చిన్న చిన్న ప్రాంతాలు .....
ఇప్పుడికి ఏం చెరగని కొన్ని కొన్ని పంతాలు .....
ఆ బీచ్ ఒడ్డున చేసిన వెజ్ భిర్యాని వీనుల విందు ...
నా వాచ్ సంద్రపు లోతుల్లో మునుగుతుంది కనుల యందు ...
పోగొట్టుకున్న నా అపురూప కవిత్వపు కలల కలం ...
నా బాధ చూడ లేకేనేమో తిరిగి తెచ్చేస్తున్నాయి సాగరపు అలల జలం......
ప్రతీ గంట గంట కి అక్కడి జనావళి మారటం ....
వింతగా ప్రతీ ఒక్కరికి స్వాగతం పలుకుతుంది సముద్ర కెరటం ....
మరణ ధోరణి తెలియకుండా తన గర్భం లో ఉన్నదంటా ....
కరుణా సాగరిని పిలుస్తుంది నిన్నేం చేయను రా రా అంటా ....
వేస్ట్ ధియోటర్ లో గతి లేక తీసిన కాస్ట్లీ అనవసర టికెట్ ....
బెస్ట్ ధీ రైటర్ గా స్వాతీ లేఖ తో వచ్చిన అవకాశాల జాక్పాట్ ...
కవిత నచ్చిందంట నాన్న అంటే.....
భవిత చూడరా కన్నా అంటూ ...
జీవిత సారాన్ని వడపోసిన మా నాన్న గారి ఆరాటం....!
ఏదొకటి సాధించాలని చేస్తున్నా నా ఆశయ పోరాటం....!
(నా క్లోజ్ ఫ్రెండ్ ఆది పుట్టిన రోజు 24/జూలై /2007)
నా కలం ....
కలం కలం నాకున్న బలమే నా కలం ....
రాతల తోనే తూటాలు పంపే పిరంగి నా కలం ....
ప్రవహించే గోదారి తరంగి నా కలం......
రాక్షస రాజకీయాలను ముంచెత్తే సునామి నా కలం...
ప్రపంచ శాంతిని దాచి ఉంచిన భినామి నా కలం ....
పేదవాడి ఆకలి ఆక్రందన నా కలం ....
సైనికుడి పిడికిలి ప్రకంపన నా కలం ....
ధనికుడి పోగరు దించే వేడి శెగలు నా కలం ...
వెయ్యి ఏనుగుల భీభత్స విజ్రుంభన నా కలం ....
ప్రజల అంతర్గ్హత గుండె చప్పుడు నా నా కలం ....
ప్రజ్వరిల్లి మండేటప్పుడు అగ్నిగోళం నా కలం ....
అణగబడ్డ అమాయక జనుల ఆవేశం నా కలం ....
తిరగబడ్డ మరో మహావిప్లవం నా కలం ....
(నా బెస్ట్ ఫ్రెండ్ రాజా బర్త్ డే సందర్భంగా తనకి గిఫ్ట్ గా ఇచ్చిన కవిత ఇదే - 11/11/2010)
గాంధీ ఇన్ ఇంటర్
మా క్లాస్ ఫస్ట్ అండ్ బెస్ట్ విద్యార్ధి గాంధీ ....
నిజంగా వీడు చదువుకు బందీ.......
స్టూడెంట్స్ అందరికి ఒక విధంగా నాంది....
ఇతరుల పై గొడవకు వెళ్ళటం ఒకటే పాపం వీడికి రాంది ....
వి యస్ యమ్ కళాశాల లో వీడికొచ్చిన మార్కులు చూస్తే చప్పట్లు కొట్టాల్సిందే జనం అంత మంది ....
నాకు వాడి మీద అభిప్రాయాన్ని బట్టి మనసు ఇలా రాయిన్చ్చింది .....
వీడిలా రూమ్ మొత్తం చదువుతారనుకోవటం లెక్చరర్ల యొక్క బ్రాంతి ... అని నా మనసు ఎంతో కంది....
ఇలా అనేక రకాలుగా అంది ......!
( గాంధి మంచి విద్యార్ధి అని చెప్పింది నా మది -ఇంటర్లో 23/డిసెంబర్/2005)
నేను ప్రేమిస్తున్నా
నీ ప్రేమకోసం ఎదురు చూస్తున్న ఈ అభాగ్యుడిని కరుణించలేవా ? నీ విషయం లో ఏదైనా తప్పు జరిగి ఉంటే క్షమా గుణం నీ ధర్మం కాదా ?
నా పై ఈ భయంకర మౌనం నేను ఎందుకో భరించలేను
తిరుగుబాటు రౌద్రం సహించలేను.......
కన్నీరు పెడుతున్న నా కళ్ళ నడుగు........
పన్నీరు వంటి భావం అందిస్తున్న నా మది నడుగు....
నిన్నే తలుస్తూ గడిపిన నా ధ్యాస నడుగు.......
నిన్నే పిలుస్తూ వచ్చిన నా శ్వాస నడుగు........
గుడి దగ్గర పూల కొట్టునడుగు ........
బడి పక్కన చేల గట్టునడుగు......
హరివిల్లు నిచ్చిన గగనాన్నడుగు.....
చిరుజల్లు తాకిన భువనాన్నడుగు.........
దేన్ని అడిగినా చెప్పే మాట ఒక్కటే ప్రియా....
ఈ ప్ర్తపంచం లో ఏదైనా గొప్ప మాట ఉందీ అంటే అది
"నేను నిన్ను ప్రేమిస్తున్నా "
(నా మిత్రుడు లవ్ కోసం నేను ఏడ్చిన సందర్భం 04/జనవరి/2007)
మర్చిపోగలనా ....
స్నేహం ఎలా చేయాలో నేర్చుకున్నా కాని
ఎలా మర్చిపోవాలో నేర్చుకోలేదు .
ఒకవేళ నేర్చుకోక తప్పదు అంటే ఈ లోకాన్ని మర్చిపోతాను కాని నిన్నూ ....నీ స్నేహాన్ని మరువలేను నేస్తమా.........
(ఓ రోజు ఒక మిత్రుడు ఫోన్ నెంబర్ చాల కాలం తర్వాత దొరికింది , ఫోన్ చేసినప్పుడు నేనింకా గుర్తున్నాన అని ప్రశ్నించిన సందర్భం 15/మార్చి/2008)
గర్వపడతా
ప్రపంచానికి నీవోక్కరివే ....
కాని ఎవరో ఒకరికి నీవే ఒక ప్రపంచం అని తెలుసుకో ...
ప్రపంచమంతా ఏకమైనా నీకోసం పోరాడుతా ...
ఓడిపోయినా నీకోసమే కదా అని గర్వపడతా.....
(ఒక రోజు సికిందర్ నాకు క్లాసు తీసుకున్న సందర్భం గా 26/మర్చి/2011)
బాధగా ఉంది
ఎందుకో ప్రపంచం నాకు దూరమౌతుందని భయమేస్తుంది .
ఎందుకో తెలుసా ?
నా ప్రపంచం నీవే నేస్తం !
నాతో మాట్లాడకుండా ఉండటం ఎంతవరకు న్యాయం ?
(మనసు ఏదో పోగుట్టుకున్నట్టుంది 12/మర్చి/2010)
మేన కోడలు
చీర కట్టని చిన్నారి !
పేరు పెట్టని పొన్నారి !
తను చిందించే చిరు నవ్వులు !
నను బంధించే ఆ చిట్టి చేతులు !
ముద్దొచ్చే పాల బుగ్గలు !
లేలేత మల్లి మొగ్గలు !
ఎక్కెక్కి ఏడ్చేటి సానుభూతి చూపులు !
పక్కెక్కి నిదురపోయే వేళ కాని వేళ కలవరింత మాపులు !
అర్ధరాత్రి మొదలు నీ ఆటలు !
ఒడిలో నిదురపోయే వరకూ నా పాటలు !
పాలిచ్చే అమ్మకు రాదులే కోపాలు !
లాలించే మావయ్యకు నువ్వేరా దీపాలు !
పాడుతా తీయగా ....
నిదురపో హాయిగా....
(నవ్వుతూ నాల్గు నెలలు పూర్తి అయిన నా మేన కోడలు హనీ కోసం 26/మే/2008)
అగ్ర తాంబూలం
నా జీవితం ఓ రంగు కాగితం ......
నీ జీవితం ఓ మధుర కవిత్వం.....
చిరుగాలికి నేస్తమై సంచరిస్తున్న నాపై ...
అక్షర మాలికలు పేరుతో పలకరిస్తున్న కవిత్వమై ...
నన్ను పులకరింప జేస్తుంటే ....
తెలియని ఏదో బంధమై....
ప్రతీ క్షణం సుందరమై ....
స్నేహ భరిత రాసామృతమై ....
మనసు ఆనందమయమైతే ....
అహ్ !!!
చాలులే నా ఈ సామాన్య జీవితానికి
అసామాన్య అగ్రతాంబూలం !!!
("స్నేహమనే ప్రయాణం లో చిరకాలం తోడుండే
చిరస్మరణీయ ప్రయాణికుడు శివకుమార్" 13/ఏప్రిల్ /2008)
చిరుకోపం
ఏమిటో నాపై నాకే కోపం !
ఎప్పుడు చిరుకోపమే నాకున్న శాపం !
ఎందుకో కొత్తగా ఉందీ లోకం !
ఎలా అర్ధం చేసుకుంటుందో ఏంటో పాపం !
(అమ్మ తిట్టి నప్పుడు 15/డిసెంబర్ /2007)
త్వరలో మీరే చూస్తార్లే IAS.,
మధురానుభూతి కల్పిస్తున్న ఓ సుందర స్వప్నం !
ఆకతాయి మదిని బందిస్తున్న నా దేశ భావితాచిత్రం !
అది చూస్తుంటే విషాదం మాయమౌనులే ....
ఉన్న కాస్తంత జీవితం హాయిగొలుపులే....
కష్టం కూడా తరిగి పోయెలే ...
ఇష్టం సైతం పెరిగి పోయెలే...
స్వర్గం కూడా పోతే పోనిలే ...
నరకం సైతం పారిపోయెలె...
మాధుర్య స్వప్నం పోనే పోదులే...
సుదీర్ఘ నిదుర రానే రాదులే ...
ఉగ్రవాదికి నే బాంబునులే...
తీవ్రవాదికి నే శాపములే...
పేదవారికి నే దీపములే ...
అఖిల పక్షము , ప్రజల పక్షము నావేలే...
సకల సౌఖ్యము , ప్రజల ముఖ్యము నాకేలే....
అవినీతిని అంతం చేస్తాలే ....
పనితీరుపై ఎవ్వడినైనా నిలదీస్తాలే....
నా కలతో ప్రజా కళ చూడటానికొస్తాలే ...
త్వరలో IAS., అవతారం మీరే చూస్తార్లే...
(ఢిల్లీ బాంబు పేలుళ్లు మనసు అల్లకల్లోలం చేసింది 27/ సెప్టెంబర్ /2008 )
కనుమాయ .....
ఆమెది జాలి హృదయం ...
నా యదలో హొలీ సంబరం ...
కళ్ళలో ఏవో తెలియని కాంతితో పూచే పద్మ రేఖలు ...
నా మనసుకు అల్లుతున్నాయి కొత్త వింతైన మల్లి తీగలు ...
రెక్కలు తొడిగిన నిండిన వయసు నాది ...
పదహారు వసంతాలు పూర్తైన పడుచుదనం తనది ...
ఒక్కసారి ఇలా చూడవా ప్రియా ....
చూస్తే నేనమైనా చేస్తానా కళ్ళతో కనుమాయ ....
(కాకినాడ వెళ్ళినప్పుడు సరదాగా రాసిన జ్ఞాపకాల పదిలం 29/ఏప్రిల్ /2007)
ఆది (కామెడీ )
నా పదవ తరగతి ఫ్రెండ్ ఆది !
రోజు వీళ్ళ నాన్న వీడ్ని బాది !
వీడు తోక్కుకొచ్చే సైకిల్ మాది !
శివాలయానికి వెళ్లి పట్టుకోచ్చేది విభూది !
వీడు వేసుకొచ్చే పాత లూనా చూసి భయపడుతుంది మొత్తం మా వీధి !
పైన వ్రాసిన మేటర్ మాత్రం సీరియస్ కాదది !
వీడి కధ రాయటానికి ఉపయోగించిన పెన్ను నాది !
(ఇంటర్లో ఆది గాడిని ఆట పట్టించే సరదా తీరు ! 18/ఆగస్ట్/2005)
అక్షర ప్రవాహాలు
గాంధీ నీ అక్షర ముత్యాలు జారిపడుతున్నాయి....
నా కనులు పావనం అవుతున్నాయి ....
ఆ వాఖ్య వివరణ సామాన్యం !
నీ చేతి రాతలు అసామాన్యం !
పదం పదం కు ప్రణాళిక వేస్తున్నావా....?
మరిలేకపోతే ఏమిటీ అక్షర సౌందర్యం ....!
అందాల రాశులంటే ఏమిటో అనుకున్నా ....
వందల అక్షరాలు జీవకళ తో నాట్యమాడుతున్నాయి ...
నగ్న సత్యాలు నీ అధునాతన అక్షర ముత్యాలు ....
మంత్ర ముగ్దుడినై పోతున్నా....
తంత్ర విద్యలా ఏమైనా ....
సర్వ సామరస్యం ఇమిడి ఉంది నీ పదం పదం లో ...
మర్చిపోలేను నా జీవన భవిత తరం తరం లో ...
తాకగలనా మీ సలక్షణ చంద్ర బింబాలు ....
సోకగలదా నాకు మీ అక్షర బిందువులు ?
ఏం చెప్పను మీ సరళ సౌధ ఏకధారలు ....
ఇది ఆగని గోదావరి అక్షరప్రవాహాలు ....
(ఇంటర్ చదివే రోజుల్లో ఫ్రెండ్ గాంధీ రైటింగ్ చాలా బాగుండేది ఒక రకంగా వాడి అక్షరానికి నేను అభిమానిని 04/డిసెంబర్/2007)
పోచవరం రవి -మాచవరం కవి
నీ అలక చూడలేను మై డియర్ పోచవరం రవి !
అందుకే హుషారుగా అయ్యాను ఓ మాచవరం కవి !
నా కవిత కావాలనే నీ చిన్ని ఆశ !
నీ భవిత పూల బాటకై నే కొన్ని రాసా !
నిన్నే నా హస్త కవిత్వం గా మారుస్తాను ...
దీన్నే నా పుస్తక పేజీగా చేరుస్తాను ...
నీ అమాయక మాటలే
నా కవితకు మార్గదర్శి బాటలు !
నీ వాఖ్ సత్యాలే నా కవితాక్షర ముత్యాలు !
నీ తనువు అణువనణువులే
నా కవిత పద పక్ష భాష్యాలు !
నీ నాయగారాలే నా కవిత భావసాగరాలు !
నీ చిరు అలకలే నా కవితాంజలి కారకాలు !
నీ స్నేహ మాధుర్యాలే నా కవిత ఉద్భవానికి పోషకాలు !
నీ మనోహర స్వర గీతాలే నా కవితా ప్రాస మహత్యాలు !
నీ సుందర నవ్వులే ... సకల కవుల సాహిత్యాలు !
(రవిగాడు ప్లీజ్ రా శివ ! నా మీద కవిత్వం రాయి అని అడిగినప్పుడు ప్రేమతో 21/ఏప్రిల్ /2008)
కొంతసేపు విరామం
చిన్ని చిన్ని అలకలు
ముద్దు ముద్దు పలుకులు
నా నేస్త అందచందాలకు తొలి ఆభరణాలు ....
ఈ కాస్త కోపం తో మన బంధం తెగిపోగలదా ....
ఎదుటి వారిపై చిరాకు పరాకులు నాపైనా ....
నుదుటి రాత అంటే ఇదేనా ....?
జగతి ఉన్నంత వరకూ....
ప్రగతి మారనంత వరకూ ....
నాతో ఉంటానన్నావ్ ...సుందర కలలు కంటానన్నావ్ ?
శోక సాగరతీరానికి దరిచేర్చిందెవరు?
చెక్కిలికి మిక్కిలి ఎరుపు కూర్చిందెవరు ?
మధురామృత స్నేహరసభరితాన్ని ....
చిగురించిన ఈ బంధాన్ని ....
అలకరించిన నీ అందాన్ని ...
కొంతసేపు విరామం కలుగజేసిందెవరు ?
(శేఖర్ కి కోపం తెప్పించినపుడు అల్లా ఏదొక కవిత చెప్తే కూల్ అయ్యేవాడు 16/ఏప్రిల్/2008)
మరణమే జయిస్తా
ఆ గగన సుగుణ సుందరివో .....
ఈ జగతి చల్లని పందిరివో.....
నిను చూస్తే వేయి వెలుగుల రసరమ్య దీపావళి....
మాయ అలజడి మదిలో రేపకే చెలీ......
నీ కోసం నీ మాట కోసం యుగం వేచిఉంటా ....
నీ పాట కోసం సగం నిదుర మానుకుంటా ....
నీ స్నేహం ఆకశ నీలి మేగమై వర్షిస్తుంది ....
వికాశ ప్రేమరాగమై జీవిస్తుంది ....
నీ కోసం ఒక్కగాన గుండె కోసివ్వనా ....
చక్కగా ముగ్ధ కవిత్వం రాసివ్వనా ...
నీ భక్తుడ్నై , ప్రేమ శక్తుడ్నై నీ నామ స్మరణలో మరణమే జయిస్తా....
ఆ వింత తరుణమే నిన్ను పరిణయిస్తా .....
(ప్రేమికుల రోజు కానుకగా 14/ఫిబ్రవరి/2008)
ఆ శుభరాత్రి
దీపాల పండగ రోజు ...
దివ్వెల వెలుగు కాంతి లో ...
ఓ చిన్ని చిరు నవ్వు వంటి
మూడు సెకన్లు మ్రోగి , ఆగిన మిస్సెడ్ కాల్ తో
నా మొబైల్ కు నవ దివ్య సందర్శనీయం ఆ శుభరాత్రి !
మాతృత్వ బంధువేమోనని ఆత్రుతతో చేసిన కాలింగ్ ..
"య్య హు ఆర్ యు " అనే మాట తో నాకు థ్రిల్లింగ్ ...
మీ హ్యాండ్సెట్ నుండి కాల్ వచ్చిందండీ అంటే ...
మీ లాంటి వాళ్ళను చాల మందిని చుసామండీ అంటూ...
మాట్లాడిన సుకుమార కులుకు పలుకులు ...
చిలకకు సైతం తెలియదేమో అన్నిమెళుకులు ...
మనసుకు నచ్చిన ఆమె మాట...
స్నేహానికి దారి తీసింది అదే చోట...
(దీపిక పరిచయం నవ్వొస్తుంది 09/అక్టోబర్ /2007)
ఏమయ్యా నాయకుడా !
ఆశలుతోనే కడుపు నింపుతావ్ .....
అధికార మెక్కితే అణగదొక్కుతావ్...
ప్రజల కోసం సాగని అడుగులు ....
పదవికోసం ఆగని నీ పరుగులు ....
సోదరులంటే సరిపోదయ్యా ....
మాటలుతోనే ఆకలి కాస్తా పోదయ్యా ...
చేతలు చూపే నేతలు లేరా ...
కోతలు కోసే నేతలు వీరా....
బిర్లాలున్న దేశం ఇదే ....
బికార్లున్న దేశం ఇదే ....
గుక్కెడు నీళ్ళు లేవే ....
గుడిసె ఇళ్ళు పోవే ....
ఎదురు తిరిగితే సంకెళ్లా ....
ప్రజల మీదనే రంకెలా ....
అవినీతికి సీటు దక్కితే ....
మోసగాడికి ఓటు చిక్కితే ...
దేశ ద్రోహులే పీట మెక్కితే ...
ఇంక్కెక్కడ ఉంది ప్రజాస్వామ్యం ....
ఇంక్కెక్కడ ఉంది ప్రజాసౌఖ్యం....
(ఓట్లు కోసం మా ఇంటికి వచ్చినప్పుడు 20/మే/2009)
--------------------------------0-------------------------------
అభాగ్యులు ..
నీళ్ళు లేక నేల మీద ఎగురుతున్న ఓ చిన్ని పొన్ని చేప పిల్ల.....
ఈత రాక నీళ్ళలోన మునుగుతున్న ఓ కన్నె వన్నె ఆడ పిల్ల .....
పనిలేక సంఘంలో తిరుగుతున్న నిరుద్యోగి నిన్న కన్న కలలు నేడు కల్లా ...?
మరి ఇలాంటి అభాగ్యులు జీవించటం ఎల్లా?
(నా ఆర్ధిక స్థితి బాగా లేని సమయం లో... నేను ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసిపోయిన 9/నవంబర్/2010)
అద్భుతం ........
అమ్మ ప్రేమ అద్భుతం ........
బ్రహ్మ సృష్టి అద్భుతం ........
పసిపాపల నవ్వులద్భుతం ........
కసి చూపుల రతులద్భుతం ........
చిరుజల్లు అద్భుతం ........
హరివిల్లు అద్భుతం ........
చల్లగాలి అద్భుతం ........
మల్లెపూలు అద్భుతం ........
ఆ సెలయేరు అద్భుతం ........
మా పొలిమేరు అద్భుతం ........
చేలగట్లు అద్భుతం ........
నీటిబొట్లు అద్భుతం ........
కోటి చుక్కలద్భుతం ........
నాల్గు దిక్కులద్భుతం ........
వెలుగు సూర్య చంద్రులద్భుతం ........
తెలుగు ఆంధ్రధీరులద్భుతం ......
మనస్సు తపస్సు అద్భుతం ........
వయస్సు సొగస్సు అద్భుతం ........
ఎంతని చెప్పను అద్భుతం ........
ప్రపంచమే నాటి నేటి అద్భుతం ......
( ఎందుకో ఈ వేల అన్నీ అద్భుతంగా కనిపిస్తున్నాయి
29/ఆగష్ట్/2009 )
ప్రేమ లేఖ
ప్రియురాలి కలిసేనా ....
ప్రేమికుడిని వలచేనా ....
హృదయం చెప్పే ఈ మాట వినవా ....
ఉదయం వేళ నా పాట పాడవా ....
భావ భాష్యాలు పొంగి పొర్లినే ....
నా ప్రేమ కావ్యాలు ఎన్నో విన్న వించుకుంటినే ....
నీ ఆధర మధురాలు... సుందర రూపాలు ...
నన్ను మంత్ర ముగ్దుడ్ని చేస్తున్నాయి... ప్రేమ మత్తులో మునిగేలా చేస్తున్నాయి...
నీ పాలరాతి రూపు కోసమో ....
ప్రేమించే మనసు కోసమో ....
ఎందుకో మరణించటం అతిశయం కాదనిపిస్తుంది .
ఏమంటావ్ నేస్తమా .......
ఇది కంగారుగా ప్రేమ కావ్యం కాదు సుమా....
వందేళ్ళు నీతో జీవించాలనే చిన్న స్వార్ధం ....
(కాలేజి లో చదివే టప్పుడు నా మిత్రుడు కోరిక మేరకు రాసిన ఈ "కవిత లాంటి ప్రేమలేఖ " వారి ఇరువుర్ని కలిపింది , నా భావానికి అర్ధం దొరికింది 09/జనవరి /2009)
షాజహాన్నే మరిపిస్తా....
నీకోసం ...
ఆకాశం రాసిస్తా ....
హరివిల్లు నీ చేతికిస్తా ...
చిరుజల్లునే కురిపిస్తా....
మరో ఓరుగల్లు నే సృష్టిస్తా ....
ప్రకృతి అందాలు దాసోహం అనిపిస్తా....
ప్రేమ అనే త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తం చేయిస్తా....
తాజ్ కంటే గొప్పదైన ,కొత్తదైన కట్టడం నిర్మిస్తా...
ఆనాటి షాజహాన్నే మరిపిస్తా.....
(వేలెంటైన్స్ డే సందర్భం గా 14/ఫిబ్రవరి/2008 )
కన్నీరు తో
నీ గుండెలో నాకు నిలువ నీడ లేదా నేస్తమా ....?
రాత్రులు నిమిషమైనా నిదుర రాదే ....
నీవు లేక తిండి లేదు ...
ఈ నా బ్రతుకు బండి లేదు...
చిరుకోపం తో చిరకాలం శత్రువులౌతామా ?
నా కన్నీటి బాధ నీకర్ధం కాదా .....
నీ కోసం నీ ప్రేమ కోసం పరితపించే
ఈ ధీనుడి యద భావ భాష్యాలు వినిపించలేదా....
నాతో మాట్లాడి నీ చిరునవ్వుతో నన్ను కరుణించలేవా ..
నీవు లేనంత మాత్రాన నా ధ్యాస మారిపోతుందా ....
కాని నీ అనుబంధ మాట లేక పోతే నా శ్వాసే ఆగిపోతుంది ..
బ్రతుకుపై ఉన్న చిన్ని ఆశే చచ్చిపోతుంది ....
(నా ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి , తనతో మాట్లాడటం లేదని నాతో బాధగా చెప్పినప్పుడు , నా భావ కవిత్వం కన్నీరు లా ప్రవహించిన సందర్భం 07/మార్చి /2008)
ప్రేమ లోకం పదా.....
ఆకాశ తార నా యింటికొచ్చింది ...
తేట తెలుగున ముచ్చటించింది ....
వెన్నెలంటి వెలుగు నిచ్చింది....
వన్నెలన్నీ వెంటే తెచ్చింది....
నిండు గోదారి అందం నా ఇంటికొచ్చింది....
పరిమళ సుగంధం పూసుకొచ్చింది....
కదలక ఉంటే సమయతీరు ....
వదలక ఉంటినే ఏమిటీ వయసు జోరు....
నేల మీద నడకతోనే నాట్యమాడుతుంది....
నోటి నుండి మాటతోనే పాట పాడుతుంది....
నీ మది మనోహరం మత్తెక్కిస్తుంది ....
నా యదలో ఎక్కడో పిచ్చెక్కిస్తుంది ....
గిల్లుతున్నకొంటె చూపు....
నన్ను కొల్లగొట్టే ఆ స్వప్నరూపు ....
జారుతున్న వాలు జడా...
చూస్తుంటే చాలు కదా ....
నిలిచిపోనా నీ సేవలో సదా ....
ప్రేమతో పిలిచితివా ప్రేమలోకం పదా ....
(స్వప్న మా ఇంటికొచ్చినప్పుడు కవిత చెప్పు అంటే చెప్పకుంటే నా పరువు ఏమౌతుందో కదా అని 17/ఏప్రిల్/2008)
నిను చూస్తుంటే
స్వప్న సౌధానివో..
స్నేహ గీతానివో...
కోటి కాంతుల తారకవో....
వేయి వెలుగుల దీపికవో ....
కలలోకి వచ్చిన కవితవో....
సరళమైన సంగీతవో ....
తిరుగులేని తెలుగు సాహితివో....
సిరులోలికే సాహిత్యవో....
వరమిచ్చే సుందరివో....
భూలోక పందిరివో....
సంద్ర తీర కావ్యవో ....
ఆంధ్ర జ్యోతి నవ్యవో...
మదిని తాకిన ఊహవో ...
మరువలేని స్నేహవో....
పూజకు వచ్చిన పువ్వువో....
తాజాగా వచ్చిన నవ్వువో....
స్వచ్చమైన కీర్తివో....
అచ్చమైన సూక్తివో....
నవ్విన గోదారివో...
పొంగిన సెలయేరువో...
నింగిన హరివిల్లువో....
చిందిన చిరుజల్లువో....
ఏదైనా ఏమైనా ...
ఈ కవి భావానికి బందీవు....
చిరునవ్వులు వరముగా అందీవు ...
అందమైన ఓ అంకితా....
శివగాడి కవిత నీకే అంకిత....
(నా లైఫ్ లో పరిచమైన అందమైన యువతుల పేర్లు తో కవిత అల్లితే ఇలాగే ఉంటుంది .... 04/జనవరి/2009)
మరుపరాని ఆనందం
ఆనందం ....ఆనందం నిజంగా మహదానందం ....
హంగులు లేని పొంగులు లేని
కొత్త రంగుల లోకంలో ఉన్నాననే ఆనందం ...
ప్రపంచమంతా నా సొంతమైందేమో తెలియని ఆనందం...
కొంపముంచే నా పంతమైనా నాకు బలమైన ఆనందం...
హరివిల్లు కిందికొచ్చి నా మెడలో హారమైందనే ఆనందం...
చిరుజల్లు సైతం ముందు కొచ్చి చింతలేదని చెప్పి వరమిచ్చిన ఆనందం....
పైరగాలికి నేనచ్చి నా చుట్టే తిరిగే పరిమళ ఆనందం...
సరళ సాహిత్య ధ్వనులు సాహిత్య లోకంలో విహరించి మరళ నాయందు వాలిన ఆనందం ....
సూర్య చంద్రులు నన్ను కాపలా కాయటానికి వస్తున్నారని తెలిసిన ఆనందం....
ద్వంద్వ రాష్ట్ర వీరులు ...పక్క దేశ పౌరులు
చక్కనైన చుక్కలు వెంటపడి సలాం చేసిన ఆనందం
....
మరువలేని ఆనందం ....
ఇది మరుపరాని ఆనందం ....
(డిగ్రీ పూర్తి చేయబోతున్నా అని అని తెల్సినప్పుడు నిజంగా ఆనందం 04/ఏప్రిల్/2009)
నా చిన్ని కోరిక ...
పవిత్ర స్నేహం చేయాలనే నా చిన్ని కోరిక ....
తీర్చటానికై చేసుకుంటున్నావా నీకున్న తీరిక....
ఎంతకాలమో తెలియని మాయని అనుబంధాల జీవితం.....
నేనున్నంత కాలం సాగిపోని తీయని అనుభవాల భవితం...
చల్లనైన వెన్నెలమ్మ ఒడిలో నేర్చుకున్నా స్నేహం అనే పదానికి అర్ధం....
తేట తెలుగులమ్మ బడిలో నేర్చుకున్న అక్షరాలే నీ స్నేహ పక్షాన కవిత్వ ప్రవాహమై పారుతుంది ప్రతీ నిత్యం.....
(పక్క కాలేజి టాపర్ శిరీష అనే అమ్మాయి పరిచయం అద్భుతం కదా 16/మర్చి/2008 )
-

చాలా బాగా రాసారు sir
ReplyDeleteసూపర్
ReplyDeleteఅన్నా చాలా బాగా వ్రాసారు.!👌👌👌💐💐💐
ReplyDeleteGood poems
ReplyDeleteExcellent sir
ReplyDeleteReally