ఇది మన భావి తరాల తల రాత మార్చేందుకు
ఇది మన పిల్లల భవిష్యతు మార్చేందుకు
ఇది డాలర్ కు వ్యతిరేకంగా ఉద్యమం
ఇది సఫలమైతే మనం మన పిల్లల్ని అమెరికాకు పంపాల్సిన అవసరం ఉండదు
ప్రపంచ వర్తక రంగాన్ని శసించవచ్చు
ప్రతి బారతియుడు 365 రోజులు ఇండియా లో తయారయిన వస్తువులను మాత్రమె కొనుగోలు చేయగలిగితే
భారతదేశం ప్రపంచం లో రెండోవ అతి పెద్ద ఆర్దిక పరిపుష్టి కలిగిన దేశం గా ఆవిర్బవిస్తుంది
మన 2 రూపాయిలు ఒక డాలరుకు సమానంగా వస్తుంది
RBI రూపాయి విలువ కాపాడడానికి తంటాలు పడవలసిన అవసరం లేదు
నిరుద్యోగ సమస్య చాల వరకు పరిష్కరిమ్పబడుతుంది
కాబట్టి మనం తప్పనిసరిగా ఇండియా లో తయారి అయిన వస్తువులను మాత్రమే కొందాం
1970 లో ఇక డాలరు 4 రూపాయిలకు సమానం
ఇప్పుడు ఒక డాలరు దాదాపు 60 రూపాయిలకు పైన ఉంది
దీనర్దం డాలరు బలపడటం లేదు మన రూపాయిని మనమే బలహీన పరుస్తున్నాం విదేశి వస్తువుల కొనుగోళ్ళ ద్వారా
అది ఎలా ఒక సారి చూద్దాం
1. Cool drinks:
✅-
లస్సి , కొబ్బరిబొండం , నిమ్మకాయ సోడా , మజ్జిగ తాగండి మన ఆరోగ్యానికి కూడా ఇవి మంచింది. (Thums up , Pepsi తాగడం మానండి)
2. Soaps:
✅-
Cinthol, Santoor, Mysore sandal, Medimix, Neem, Godrej. (Lux, Lifebuoy, Rexona,
Liril, Dove, Pears, Hamam, Camay, Palmolive మానండి.)
3. Toothpaste:
✅-
Neem, Babool, Vicco, Dabur. (Colgate, Close up,Pepsodent, Cibaca మానండి).
4. Toothbrush:
✅-
Prudent, Ajanta, Promise. (Colgate, Close up, Oral-b, Pepsodent, Forhans మానండి)
5. Shaving cream:
✅-
Godrej, Emami. (Palmolive, Old spice, gillete మానండి)
6. Blade:
✅-
Supermax, topaz, laser, ashoka. (7-o-clock, 365, gillete మానండి)
7. Talcum powder:
✅-
Santoor, Gokul, Cinthol, Boroplus. (Ponds, Old spice, johnson n johnson,Shower
to Shower మానండి)
8. Milk powder:
✅-
Indiana, Amul, Amulya. (anikspray, milkana, everyday milk, milkmaid మానండి)
9. Shampoo:
✅-
Nirma, Velvette. (Halo, All clear, Sunsilk, Head and Shoulders, Pantene మానండి)
10. Mobile connections:
✅-
bsnl, mtnl, airtel, aircel, reliance, idea. (Vodafone మానండి.)
11. Food:
✅Eat
at all Indian foods Only in Indian and Local Restaurants. Try State Special
foods at the Respective States. (cheap, fresh, hygienic, tasty too..)
-
McDonald's, Subway, Pizza hut, KFC మానండి. (prepared from months
long products and serve only with hot, spices, sauces, decorations)
12. Mobile:
✅-
CELKON, Micromax, Karbonn, Lava. (Samsung, apple, htc, sony మానండి.)
13. Bikes:
✅-
Hero, Bajaj, Mahindra. (Honda, Yamaha, Suzuki మానండి.)
14. Footwear:
✅-
Paragon, Chavda, Lakhani. (Nike, Reebok, Adidas,Converse మానండి.)
15. Jeans and shirts:
✅-
Spykar, k-lounge. (Lee, Levi's, U.s. Polo, Pepe, Benetton మానండి).
16. Watches:
✅-
Titan, Sonata. (Tommy, Citizen, Zodiac, Fast track,Tissot మానండి).
హిందూస్తాన్ లీవర్ ఉత్పాదనలు వాడకండి అవి పేరుకు మాత్రం హిందూస్తాన్ కాని విదేశి ఉత్పాదనల కంపెని అది
మీరు విదేశి ఉత్పాదనలు వాడితే మన ప్రభుత్వం వారికి డాలర్స్ లో చెల్లిస్తుంది అంతే మొత్తాన్ని
అది ఎలాగంటే Samsung s 4- రూ : 41000/- అదే ఫ్యూచర్స్ తో micro max రూ : 17000/- కె అందిస్తుంది మిగిలిన రూ : 24000/- మనం Samsung స్4 కొంటె సౌత్ కొరియాకు డాలర్ రూపంలో
చెల్లిస్తున్నాం అంటే 24000/- మనం అనవసరంగా తగలేస్తున్నం ఆ డబ్బు తో వాళ్ళు ఎదుగుతున్నారు
వాళ్ళ ఉత్పదనలతో మన ఉత్పాదనలు ఎ మాత్రం తీసిపోవు కాకపోతే వాళ్ళు కాస్త డెకరేటివ్గా కాస్త హంగామా చేసి ఇస్తారు దాని కి మనం మోజు పడొద్దు
చైనా మనకన్నా ఎందుకు ముందుంది అలోచినచారా ప్రపంచ దేశాలలో చాలావరకు చైనా వస్తువులు కొనుగోలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కేవలం మనం మన దేశ వస్తువులను కొనలేమా
ఇది మేము మొదలు పెడుతున్నాం మీరు మొదలు పెట్టండి ఈ msg మన 148 కోట్ల భారతీయులకు చేరేలా షేర్ చెయ్యండి మీ వంతుగా
ఆ నాడు విదేశి వస్తు భాహిస్కరణ మనం చుడలేకపోయం కాని మనం ఆ ఉద్యమం మళ్ళి చేపట్టే అరుదైన బాగ్యాన్ని పొందబోతున్నాం మేము దానిలో పాల్గొ బోతున్నాం మరి మీరుపాల్గొటారని ఆశిస్తున్నా
*******************************
Breaking News media ఎప్పుడైనా ఇదిచెప్పిందా ??
Nestlé కంపెనీ తనే స్వయంగా ఒప్పుకుంది, వాళ్ళ చాక్లెట్ kitkatలో దూడ మాంసమ యెుక్క రసం కలుపుతామని.
Media ఇది ఎప్పుడైనా తెలిపిందా???
మద్రాస్ high court లో fair and lovely కంపెనీ మీద కేసువేసినపుడు, క్రీంలో పంది grease తైలం కలుపుతామని స్వయంగాఒప్పుకుంది.
Media ఎప్పుడైనా తెలిపిందా ఈ Vicks పేరున ఉన్న మందులనుయూరోప్ లోని అనేక దేశాలలో ban చేశారని, అక్కడ దీనినివిషంగా ప్రకటించారని, కానీ భారతదేశం లో రోజంతా TV లో దీనిప్రకటన వస్తుంది.
Media ఎప్పుడైనా తెలిపిందా?? Life bouy అనేది bath soapకాదు toilet soap కాదు. ఇది జంతువులకు స్నానంచేయిమచేcarbolic soap.
యారోప్ లో life bouy తో కుక్కలు స్నానం చేస్తాయి., కానీ భారతదేశంలో 9 కోట్ల జనాభా దీనితో రుద్ది రుద్దీ స్నానం చేస్తారు.
Media ఇది ఎప్పుడైనా తెలిపిందా????????
Coke
Pepsi నిజంగా అవి toilet cleaners అని. మరియు అవినిరూపితములైనవి. ఇందులో 21 రకాల వేరు వేరువిషములున్నవి, మరియు ఏమిటంటే శాసన సభ కేంటీనులోcoke, pepsi అమ్నకాలను ban చేశారు, కానీ దేశంనలుమూలలా దీని అమ్ముతున్వారు.
Media ఎప్పుడైనా తెలిపిందా???
ఈ health tonic అమ్ముతున్న విదేశీ కంపంనీలు Boost, Complan, Horlicks, Maltova, Protinx, వీటన్నిటినీ Delhiలోని All India institute ( భారత దేశంలోనే అన్నిటి కన్నా పెద్దల్యాబ్) లో పరీక్షించగా తేలినదేమంటే, కేవలం వేరుశనగ పిప్పినుంచి తయారౌతుందని, అంటే వేరుశనగ నుంచి నూనె తీయగాదాని waste మిగులుతుంది, దానిని గ్రామాలలో పశువులుతింటాయి , దానితో ఈ health tonic లు తయారౌతాయి.
Media ఎప్పుడైనా తెలిపిందా??????
అమితాబ్ బచ్చన్ కు ఆపరేషన్ అయింది అది 10 గం"జరిగింది.అప్పుడు డాక్టర్లు ఆయన పెద్ద ప్రేగును కట్ చేసితీసివేశారు, మరియు డాక్టర్లు ఏమి చెప్పారంటే coke, Pepsiత్రాగటంవలన అది కుళ్ళిపోయిందని చెప్పారు.
మరునాటి నుంచి అమితాబ్ బచ్చన్ వీటి ప్రకటనలు చేయటంమానేశాడు.
Media అసలు నిజాయిత కలది అయితే అందరి గురించి ఒకే లాచూపించండి. ఈరోజుల్లో చాలామందికి పిజ్జా తినటంలో చాలామజా వస్తుంది.
సరే పిజ్జా ఎలా తయారు అవుతుందో చూద్దాం :
పిజ్జా అమ్మే కంపెనీలు:
"Pizza Hut, Dominos,
KFC,
McDonalds,
Pizza
Corner,
Papa
John's Pizza,
California
Pizza Kitchen,
Sal's
Pizza"
ఈ కంపెనీలన్నీ అమెరికావి, మీరు కావాలంటే Wikipedia లోచూడవచ్చు.
Note:- పిజ్జా లో టేస్ట్ కోసం
E-631
flavor Enhancer ని కలుపుతారు.
అది పంది మాంసం నుంచి తయారౌతుంది, మీరు Googleలోచూడవచ్చు.సరైనది అనిపిస్తే ఈ msgని అందరికీ పంపించండి.
మిత్రులారా జాగ్రత్త ; తినే పదార్ధాలు, త్రాగే పదార్ధాలపైన ఈ క్రిందికోడ్ ఉంటే వాటిలో ఈ పదార్ధాలు కలుస్తాయి.
E 322- ఆవు మాంసము
E
422- ఆల్కహల్ కు సంబంధిచిన
E
442- ఆల్కహ'ల్ తత్వము, కెమికల్స్
E
471- ఆవు మాంసం, ఆల్కహ'ల్
E
476- ఆల్కహ'ల్
E
481- ఆవు మరియు పంది మాంసం మిక్స్
E
627- ప్రాణాంతకమైన కెమికల్స్
E
472- ఆవు + పంది + మేక మిక్స్
E
631- పంది కోివ్వునుంచి తీసిన నుానె.
Note
- ఈ కోడ్స్ అన్నీ ఎక్కువగా మీకు విదేశీ కంపెనీలు :- చిప్స్,బిస్కెట్స్, చూయింగ్‌గమ్,టాఫీ,కుర్కురే మరియు మ్యాగీ మెు"వాటిలో కనిపిస్తాయి.
గమనిక: ఇది అపోహకాదు, పూర్తిగా నిజం, అయినా నమ్మకంలేకపోతే Google లో సేర్చ్ చేయండి.
మ్యాగీ ప్యాక్ పైన ingredients లో చూడవచ్చు, flavor ( E-635)వ్రాసి ఉంటుంది..
మీరుకావాలంటే Google లో ఈ నంబర్లన్నీ చూడవచ్చు.
E100,
E110, E120,E140,E141,E153,E210, E213, E214, E216,E234, E252, E270,E280, E325,
E326, E327, E334,E335,
E336,E337,E422,E430,E431,E432,E433,E434,E435,E436,E440,E470,E471,E472,E473,E474,E475,E476,E477,E478,E481,E482,E483,E491,E492,E493,E494,E495,E542,E570,E572,E631,E635,E904.
మీ అందరికీ విన్నపము జోక్స్,కార్టూన్లు పంపేబదులు ఈ msgపంపితే జనం అందరూ తెలుసుకుంటారు.
దేశమునకు సందేశము: భారతదేశములో 121 కోట్ల జనాభా లోకేవలం 10% జనం 10 రూ/ ల పళ్ళ రసాలు త్రాగితే నెలకిసుమారు 3600 కోట్లు...!!!! కానీ మీరు.... కోకాకోలా, పెప్సీ త్రాగితే ఆ "3600" కోట్ల రూపాయలు దేశం బయటకి వెళ్ళి పోతాయి....
Coke cola, Pepsi లాంటి కంపెనీలు ప్రతిరోజూ "7000" కోట్లకన్నా ఎక్కువ దోచేస్తున్నారు. మీకు విన్నపము ఏమంటే మీరు...
చెఱకు రసం, కోబ్బరి నీళ్ళు, మామిడి మెు" పళ్ళ రసాలకు మారితే మీరు దేశం యెుక్క "7000 కోట్ల" రూపాయలు కాపాడి మనరైతులకు ఇవ్వండి." రైతులు ఆత్మహత్యలు చేసుకోరు"..పళ్లరసాలవ్యాపారముతో "1 కోటి" మందికి ఉపాధి లభిస్తుంది, మరియు 10రూపాయల గ్లాసుని 5 రూ/ కే లభిస్తుంది.
స్వదేశీ వస్తువులనే వాడండి, దేశ ఆర్ధిక వ్యవస్ధను బలపరచండి.
Cocacola
Maggi
Fanta
Garnier
Ravlon
Lorial
Huggies
Levis
Nokia
Mac
Donalds
Calvin
clin
Kit
kat
Sprite
80%
జనాభా వీటిని వాడటం మానేశారు. వీటి బ్రాంచ్ లుసగంకన్నా ఎక్కువ మూత పడ్డాయి. అందువల్ల ఈ కంపెనీలమార్కెట్
విలువ పడి పోయింది.
*******************************
Look Up Your Birthday And See What You Are..!!
January 01 - 09 ~ A
January
10 - 24 ~B
January
25 - 31 ~ C
*
February
01 - 05 ~ D
February
06 - 14 ~ E
February
15 - 21 ~ F
February
22 - 28 ~ G
*
March
01 - 12 ~ H
March
13 - 15 ~ C
March
16 - 23 ~ B
March
24 - 31 ~ D
*
April
01 - 03 ~ A
April
04 - 14 ~ D
April
15 - 26 ~ G
April
27 - 30 ~ F
*
May
01 - 13 ~ D
May
14 - 21 ~ E
May
22 - 31 ~ C
*
June
01 - 03 ~ B
June
04 - 14 ~ F
June
15 - 20 ~ A
June
21 - 24 ~ H
June
25 - 30 ~ D
*
July
01 - 09 ~ B
July
10 - 15 ~ A
July
16 - 26 ~ D
July
27 - 31 ~ E
*
August
01 - 15 ~ C
August
16 - 25 ~ H
August
26 - 31 ~ F
*
September
01 - 14 ~ E
September
15 - 27 ~ D
September
28 - 30 ~ A
*
October
01 - 15 ~ H
October
16 - 27 ~ F
October
28 - 31 ~ G
*
November
01 - 16 ~ C
November
17 - 30 ~ D
*
December
01 - 16 ~ A
December
17 - 25 ~ H
December
26 - 31 ~ E
*****
If
you are a A :
A
very loyal and sweet person.
Your
loyalty can never be doubted. You are quite honest and sincere when it comes to
your attitude towards working. You are a very simple person, indeed.
Absolutely
hassle free, humble and down-to-earth. That explains the reason why your
friends cling on to you.
You
have a good taste for clothes.
If
your wardrobe is not updated with what is trendy, you sure are depressed.
Popular and easy-going.
You
have a little group of dignified friends, all of them being
quality-personified...!
*****
If
you are a B:
Always
up to some sort of a mischief. The mischievous gleam in your eyes is what makes
you so cute and attractive to everyone.
You
are an extremely fun-to-be-with kind of person.
No
wonder people seek for your company and look forward to include you for all
get-together's. However, you are sensitive which is a drawback. People need to
select their words while talking to you.
If
someone tries to fiddle around and play with words while dealing with you, it
is enough to invite your wrath. God bless the person then..!.
*****
If
you are a C : Quite contradictory to your name, you are a peace loving
person.
You
best try to avoid a situation wherein you are required to fight. An outdoor
person, you dislike sitting at one place for a long duration. Popular and easy-going.
you're extremly hot and passionate lover. you're loyal and honest and expect
reciprocation from your lover.
You
are a born leader, and have it in you how to tactfully derive work from people.
People love the way you always treat them.
You
love being loved, and when you receive your share of limelight from someone,
you are all theirs.
******
If
you are a D : An extremely lovable, passionate, adorable person, sometimes shy,
with a passion for quick wit. You are extremely romantic. Your partner will be
lucky enough to get you. As you will be very loyal with him throughout your
life.
At
times, you prefer quietness. You love exploring various things and going into
depth of each thing. you love being honest and loyal and expect reciprocation
from your lover. you're full of energy in whole life.
Under
normal circumstances you're cool but when given a reason to, you are like a
volcano waiting to erupt. You're a fashion bird.
People
look forward to you as an icon associated with fashion. Basically, you mingle
along freely but don't like talking much to strangers.
People
feel very easy in your company.
You
observe care in choosing your friends.
*****
If
you are a F:
You
are near to perfect and nice at heart.
The
examples of your kindness are always circulated in groups of people.
You
too love peace.
You
wouldn't like to retaliate even to a person who is in the wrong.
You
are loved due to this.
You
do not wish to talk behind one's back.
People
love the way you always treat them.
You
can give, give and give love, and the best part is that you do not expect it
back in return.
You
are generous enough.
Seeing
things in a practical light is what remains the best trait of you guys.
****
If
you are a E : You symbolize a very happy-go-lucky approach in life.
Whatever
the surroundings may be, grim or cheerful, you remain unaffected. In fact, you
spread cheer wherever you go.
You
are the leader of your group of friends and good at consoling people in their
times of need.
You
dislike hypocrisy and tend to shirk away from hypocrites.
They
can never be in your good books, no matter what. You are very methodical and
organized in your work.
No
amount of mess, hence, can ever encompass you.
Beware,
it is easy for you to fall in love....!!
******
If
you are a G:
You
are mysterious.
You
are someone who can handle pressure with ease, and can handle any atmosphere
without going berserk.
You
can be mean at times, and love to gossip with your selected group. Very prim
and proper.
You
like all situations and things to be in the way you desire, which, sometimes is
not possible.
As
a result, you may lose out in some relationships.
But
otherwise, you love to help people out from difficult and tight spots when they
really need you.
*****
If
you are a H:
Very
impatient and hyper.
You
want things to be done as quick as possible.
At
heart, you are quite simple and love if you are the center of attraction.
That
way, you people are unique. You would like to keep yourself safe from all the
angles. Shall your name be dragged or featured in any sort of a controversy,
you then go all panicky.
Therefore,
you take your precautions from the very bWeginning.
When
you foresee anything wrong, your sixth sense is what saves you from falling in
traps.
Quite
a money minded bunch
**************************************
Look Up Your Birthday And See What You Are..!!
January 01 - 09 ~ A
January
10 - 24 ~B
January
25 - 31 ~ C
*
February
01 - 05 ~ D
February
06 - 14 ~ E
February
15 - 21 ~ F
February
22 - 28 ~ G
*
March
01 - 12 ~ H
March
13 - 15 ~ C
March
16 - 23 ~ B
March
24 - 31 ~ D
*
April
01 - 03 ~ A
April
04 - 14 ~ D
April
15 - 26 ~ G
April
27 - 30 ~ F
*
May
01 - 13 ~ D
May
14 - 21 ~ E
May
22 - 31 ~ C
*
June
01 - 03 ~ B
June
04 - 14 ~ F
June
15 - 20 ~ A
June
21 - 24 ~ H
June
25 - 30 ~ D
*
July
01 - 09 ~ B
July
10 - 15 ~ A
July
16 - 26 ~ D
July
27 - 31 ~ E
*
August
01 - 15 ~ C
August
16 - 25 ~ H
August
26 - 31 ~ F
*
September
01 - 14 ~ E
September
15 - 27 ~ D
September
28 - 30 ~ A
*
October
01 - 15 ~ H
October
16 - 27 ~ F
October
28 - 31 ~ G
*
November
01 - 16 ~ C
November
17 - 30 ~ D
*
December
01 - 16 ~ A
December
17 - 25 ~ H
December
26 - 31 ~ E
*****
If
you are a A :
A
very loyal and sweet person.
Your
loyalty can never be doubted. You are quite honest and sincere when it comes to
your attitude towards working. You are a very simple person, indeed.
Absolutely
hassle free, humble and down-to-earth. That explains the reason why your
friends cling on to you.
You
have a good taste for clothes.
If
your wardrobe is not updated with what is trendy, you sure are depressed.
Popular and easy-going.
You
have a little group of dignified friends, all of them being
quality-personified...!
*****
If
you are a B:
Always
up to some sort of a mischief. The mischievous gleam in your eyes is what makes
you so cute and attractive to everyone.
You
are an extremely fun-to-be-with kind of person.
No
wonder people seek for your company and look forward to include you for all
get-together's. However, you are sensitive which is a drawback. People need to
select their words while talking to you.
If
someone tries to fiddle around and play with words while dealing with you, it
is enough to invite your wrath. God bless the person then..!.
*****
If
you are a C : Quite contradictory to your name, you are a peace loving
person.
You
best try to avoid a situation wherein you are required to fight. An outdoor
person, you dislike sitting at one place for a long duration. Popular and easy-going.
you're extremly hot and passionate lover. you're loyal and honest and expect
reciprocation from your lover.
You
are a born leader, and have it in you how to tactfully derive work from people.
People love the way you always treat them.
You
love being loved, and when you receive your share of limelight from someone,
you are all theirs.
******
If
you are a D : An extremely lovable, passionate, adorable person, sometimes shy,
with a passion for quick wit. You are extremely romantic. Your partner will be
lucky enough to get you. As you will be very loyal with him throughout your
life.
At
times, you prefer quietness. You love exploring various things and going into
depth of each thing. you love being honest and loyal and expect reciprocation
from your lover. you're full of energy in whole life.
Under
normal circumstances you're cool but when given a reason to, you are like a
volcano waiting to erupt. You're a fashion bird.
People
look forward to you as an icon associated with fashion. Basically, you mingle
along freely but don't like talking much to strangers.
People
feel very easy in your company.
You
observe care in choosing your friends.
*****
If
you are a F:
You
are near to perfect and nice at heart.
The
examples of your kindness are always circulated in groups of people.
You
too love peace.
You
wouldn't like to retaliate even to a person who is in the wrong.
You
are loved due to this.
You
do not wish to talk behind one's back.
People
love the way you always treat them.
You
can give, give and give love, and the best part is that you do not expect it
back in return.
You
are generous enough.
Seeing
things in a practical light is what remains the best trait of you guys.
****
If
you are a E : You symbolize a very happy-go-lucky approach in life.
Whatever
the surroundings may be, grim or cheerful, you remain unaffected. In fact, you
spread cheer wherever you go.
You
are the leader of your group of friends and good at consoling people in their
times of need.
You
dislike hypocrisy and tend to shirk away from hypocrites.
They
can never be in your good books, no matter what. You are very methodical and
organized in your work.
No
amount of mess, hence, can ever encompass you.
Beware,
it is easy for you to fall in love....!!
******
If
you are a G:
You
are mysterious.
You
are someone who can handle pressure with ease, and can handle any atmosphere
without going berserk.
You
can be mean at times, and love to gossip with your selected group. Very prim
and proper.
You
like all situations and things to be in the way you desire, which, sometimes is
not possible.
As
a result, you may lose out in some relationships.
But
otherwise, you love to help people out from difficult and tight spots when they
really need you.
*****
If
you are a H:
Very
impatient and hyper.
You
want things to be done as quick as possible.
At
heart, you are quite simple and love if you are the center of attraction.
That
way, you people are unique. You would like to keep yourself safe from all the
angles. Shall your name be dragged or featured in any sort of a controversy,
you then go all panicky.
Therefore,
you take your precautions from the very bWeginning.
When
you foresee anything wrong, your sixth sense is what saves you from falling in
traps.
Quite
a money minded bunch
**************************************
**************************************
దంతాలు తెల్లగా మెరవాలంటే ?
దంతాలు పసుపుపచ్చగా మారాయని బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు
ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు.
దంతాలు పాలిపోవటం అనేది వృద్ధాప్య ప్రక్రియలో ఒక బాగం. అయితే దంతాల మీద మరకలు,పాలిపోవటం వంటి
సమస్యలకు సులభమైన ఇంటి పరిష్కారాలు ఉన్నాయి. వంద డాలర్ల బ్లీచింగ్ ట్రేలు, దంతవైద్యుడి
దగ్గరకు వెళ్ళటం మరియు తెలియని రసాయన సొల్యూషన్స్ వంటివి వాడకుండా కేవలం ఇంటిలో
సులభంగా దొరికే వస్తువులతో దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు.
1. స్ట్రాబెర్రీలు తినాలి
స్ట్రాబెర్రీలలో మాలిక్ ఆమ్లం అనే ఎంజైము మరియు విటమిన్ సి
సమృద్దిగా ఉండుట వలన దంతాలు తెల్లగా మారటానికి సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలలో
కనిపించే ఆస్ట్రిజెంట్ దంతాల ఉపరితల మరకలను తొలగించడానికి సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీ పేస్ట్ ని ఉపయోగించి వారంలో ఒకసారి లేదా రెండుసార్లు దంతాలను
తోముకుంటే మంచి పలితాలు కనపడతాయి. ఒకవేళ స్ట్రాబెర్రీలను తింటే కనుక బాగా నమిలి
తినాలి.
2. పళ్ళ మధ్య దారంతో శుభ్రం చేయుట (ప్లాసింగ్ )
కొంత మందికి దంతాలను తోముకున్న పళ్ళ మధ్య మరకలు అలానే ఉండిపోతాయి.
అయితే కొంత మంది దంత వైద్యులు బ్రషింగ్ కన్నా ఫ్లాసింగ్ ముఖ్యమని అంటున్నారు. మంచి
పలితాలను పొందటానికి ప్రతి రోజు రెండు సార్లు ప్లాసింగ్ చేయాలి. ఈ విధంగా చేయుట
వలన పళ్ళ మధ్య మరకలు పోయి తెల్లగా మెరుస్తాయి.
3. బేకింగ్ సోడా మరియు నిమ్మకాయ
ఇది దంతాలను తెల్లగా చేయటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
నిమ్మరసం,బేకింగ్ సోడా యొక్క రసాయన చర్య కారణంగా దంతాలు తెల్లగా మెరుస్తాయి.
ఈ రెండు కలవటం వలన చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ ద్రావణాన్ని వారానికి ఒకసారి
మాత్రమే ఉపయోగించాలి. చిగుళ్ళకు చికాకుగా ఉంటే మాత్రం బేకింగ్ సోడా వాడకాన్ని
ఆపేయాలి. అంతేకాక ఎనామిల్ కి హాని కలుగుతుందని భయం ఉంటే ఇతర పరిష్కారాల కోసం
చూడాలి.ఒక బౌల్ లో తాజా నిమ్మరసం తీసుకోని దానిలో కొంచెం బేకింగ్ సోడా కలపాలి. ఈ
మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పళ్లకు రాయటానికి ముందు పళ్ళ మీద ఉన్న
లాలాజలంను కాటన్ బాల్ తో శుభ్రం చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పళ్ళ మీద రాసి ఒక
నిమిషం అయ్యాక నిదానంగా బ్రష్ చేయాలి. ఈ మిశ్రమాన్ని దంతాల మీద ఒక నిమిషం కన్నా
ఎక్కువ సమయం ఉంచకూడదు. ఒకవేళ ఉంటే కనుక ఎనామిల్ దెబ్బతింటుంది.
4. పండ్లు మరియు వెజ్జీలను నమిలి తినాలి
యాపిల్స్, ఆకుకూరలు మరియు క్యారెట్లు పళ్లకు చాలా బాగా సహాయపడతాయి. కరకరలాడే
పండ్లు మరియు కూరగాయలను ప్రకృతి ఇచ్చిన బ్రష్ అని చెప్పవచ్చు. వీటిని నమలటం వలన
నోటిలో ఉండే అధిక ఆహారం మరియు బాక్టీరియాను తొలగించటంలో సహాయపడుతుంది. అలాగే
మరకలను కూడా తొలగిస్తుంది. పండ్లు మరియు కూరగాయలలో ఉండే ఆమ్లాలు ఆహార కణాలు మరియు
బాక్టీరియాను తొలగించటమే కాక పళ్ళను తెల్లగా చేస్తాయి. యాపిల్ లో ఉండే మాలిక్
ఆమ్లం పళ్ళ ఉపరితలం మీద ఉండే మరకలను కూడా తొలగిస్తుంది.
5. నూనెను పుక్కిలించుట (ఆయిల్ పుల్లింగ్)
ఆయిల్ పుల్లింగ్ అనేది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మరియు
శరీరం శుభ్రపరచడానికి ప్రధానంగా ఉపయోగించే ఒక భారతీయ నివారణ మార్గం అని
చెప్పవచ్చు. నిజానికి ఈ ప్రక్రియ చాలా సరళమైనది, ప్రమాద రహితం మరియు చాలా చవకైనది. ఒక
స్పూన్ స్వచ్ఛమైన, సేంద్రీయ నూనెను నోటిలో పోసుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు
పుక్కిలించి ఊయాలి. ఆ తర్వాత రెండు గ్లాసుల నీటితో నోటిని బాగా శుభ్రం చేసుకోవాలి.
6. హైడ్రోజన్ పెరాక్సైడ్
హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా పళ్ళను తెల్లపరచటంలో చాలా సమర్ధవంతంగ
పనిచేస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ ఫెక్షన్ రాకుండా, బ్యాక్టీరియా
వృద్ధి జరగకుండా మరియు చెడు శ్వాసను నిరోధిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు
నీటిని సమబాగాల్లో తీసుకోని నోటిలో పోసుకొని బాగా పుక్కిలించాలి. కేవలం 60 సెకన్లు మాత్రమే
చేయాలి
7. స్ట్రా ఉపయోగించాలి
కాఫీ, టీ, సోడా, మరియు వైన్ వంటివి దంతాల ఎనామిల్ కు తీవ్రమైన నష్టాన్ని
కలిగిస్తాయి. పళ్ళ మీద ప్రత్యక్ష ప్రభావం తగ్గించటానికి వీలు ఉన్నప్పుడు స్ట్రాని
ఉపయోగించాలి. కాఫీ లేదా వైన్ త్రాగిన తర్వాత దంతాలకు ఇబ్బందిగా ఉంటే,పానీయాలు త్రాగిన
తర్వాత బ్రష్ చేయాలి.ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన చిరునవ్వు ఖచ్చితంగా మనకు
చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే భవిష్యత్ లో కూడా మన పళ్ళు
తెల్లగా మెరిసిపోతాయి
మీ వయసుని బట్టి ఎంతసేపు నిద్రపోవాలో
తెలుసా ?
మనుషులకు నిద్ర,
ఆహారం, నీళ్లు, ఆక్సిజన్ చాలా అవసరం. బతకాలంటే..
ఇవన్నీ కంపల్సరీ ఉండాల్సిందే. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని తెలపడానికి నిద్ర
చాలా ముఖ్యమైనది. మన జీవితకాలంలో దాదాపు మూడో వంతు భాగం నిద్రకే కేటాయిస్తాం.
మనమంతా రాత్రి బాగా నిద్రపట్టాలని.. నిద్రపోవాలని కోరుకుంటాం. అయితే కొంతమంది 8గంటలు లేదా 7గంటల నిద్ర
సరిపోతుందని చెబుతూ ఉంటారు. ఇది కరెక్టేనా ? ఎవరైనా ఇంత సమయం నిద్రపోతే సరిపోతుందా
?
లేదు.. నిద్రపోయే సమయానికి కూడా అధ్యయనాలు చాలా విషయాలు
చెబుతున్నాయి. మన వయసుని బట్టి.. ఎవరు ఎంత సమయం నిద్రపోవాలి అనే విషయం తేల్చాయి ఈ
స్టడీస్. వయసుకి తగినంత సేపు నిద్రపోకపోతే... అది మన ఆరోగ్యం, జీవనశైలిపై
దుష్ర్పభావం చూపుతుంది. కాబట్టి మీ వయసును ఇక్కడ చెబుతున్న క్యాల్కులేషన్స్ తో
తెలుసుకుని.. ఇకపై సరిపోయేంత నిద్ర పొందేలా జాగ్రత్త పడండి. కొన్నేళ్లపాటు
నిర్వహించిన అధ్యయనాల ప్రకారం.. ఏ వయసు వాళ్లు ఎంతసేపు నిద్రపోవాలో ఇప్పుడు
తెలుసుకుందాం.
మీ వయసుని బట్టి ఎంతసేపు నిద్రపోవాలో తెలుసా ?
పుట్టిన బేబీకి మూడునెలలు వచ్చే వరకు రోజుకి 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి.
4 నుంచి 11 నెలల పిల్లలు
4 నుంచి 11 నెలల వచ్చేవరకు
పిల్లలు 12 నుంచి 15 గంటలు నిద్రపోయేలా జాగ్రత్త పడాలి.
1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలు
1 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలు 11 నుంచి 14 గంటలసేపు
నిద్రపోవడం ఆరోగ్యకరం.
3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు
3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటలపాటు
నిద్రపోవాలి.
6 నుంచి 13 పిల్లలు
6 నుంచి 13 ఏళ్ల వయసు పిల్లలు 9 నుంచి 11 గంటలసేపు
నిద్రపోవడం వాళ్ల ఆరోగ్యానికి మంచిది.
>14 నుంచి 17 ఏళ్లలోపు టీనేజర్స్
14 నుంచి 17 ఏళ్లలోపు టీనేజర్స్
రోజుకి 8 నుంచి 10 గంటలపాటు నిద్రపోవాలి.
18 నుంచి 25 ఏళ్ల వయసు
18 నుంచి 25 ఏళ్ల వయసు మధ్యలో
ఉండేవాళ్లకు 7 నుంచి 9 గంటల నిద్ర సరిపోతుంది.
26 నుంచి 64 ఏళ్ల వయసువాళ్లు
ఇక 26 నుంచి 64 ఏళ్ల వయసువాళ్లు ఇదే తరహాలో 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. 65ఏళ్లు పైబడినవాళ్లు
రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోతే సరిపోతుందని స్టడీస్ సజెస్ట్ చేస్తున్నాయి.
చనిపోయిన వాళ్లు నిజంగా బతికొస్తే....?
చనిపోయిన వారు మళ్లీ బతికొస్తారా? మనతోపాటు మన ఇంట్లో ఒక సభ్యుల్లా
బతికిన కుక్క, పిల్లి కూడా మనలాగే బతికొస్తే...? సైన్స్ ఫిక్షన్ అంటారు. అవును
ప్రస్తుతానికి ఇది సైన్స్ ఫిక్షనే. మరో 40, 50 ఏళ్లలో ఇది నిజం
కాబోతోందని ఆధునిక సైన్స్ చెబుతోంది. మరి అన్నేళ్లు మృతదేహాలు కుళ్లిపోకుండా నిద్రపోయినట్లుగానే
ఎలా ఉంటాయి? అందుకే క్రయోనిక్స్ సంస్థలు ప్రపంచంలోని పలు చోట్ల వెలిశాయి. మానవ
మృతదేహాలు, వాటిలోని అవయవాలను ఏమాత్రం దెబ్బతినకుండా అతిశీతలంలో
భద్రపర్చడాన్నే క్రయోనిక్స్ అంటారు. అమెరికాలో ఇప్పటికే ఇలాంటి రెండు సంస్థలు
ఉండగా, రష్యాలో ఒకటి ఉంది. రష్యాలో 2005లోనే క్రయోనిక్స్
సంస్థను స్థాపించగా అది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది.
ఓ రష్యా శాస్త్రవేత్త కుమారుడైన 35 ఏళ్ల దనిలా మెద్వెదెవ్ ల్యాబ్ లాంటి ‘క్రియోరస్’ సంస్థను
నిర్వహిస్తున్నారు. మాస్కో శివారులోని సెర్గీవ్ పొసద్ పట్టణంలో ఈ సంస్థ ఉంది.
అక్కడ ఏం జరుగుతుందో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలెవరికీ తెలియదు. అప్పుడప్పుడు
ఆధునిక అంబులెన్స్ వాహనాలు గ్రీన్ గేట్ గుండా లోపలకి వెళ్లడం మాత్రం కనిపిస్తుంది.
అందులో ప్రస్తుతం 9 దేశాలకు చెందిన 24 మానవ మృతదేహాలను,
21 మనుషుల తలలను భద్రపరుస్తున్నారు.
కుక్కలు, పిల్లుల శవాలు కూడా ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాయట. జబ్బుల కారణంగానో, ప్రమాదాల కారణంగానో
ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేశాలను కొన్ని క్షణాల్లోనే ఫ్రీజర్ బాక్సుల్లోకి
ఎక్కించి, అక్కడి నుంచి ఈ ఆస్పత్రి ల్యాబ్‌కు తరలిస్తారు. శీతలీకరణలో
మృతదేహంలోని రక్తకణాలు దెబ్బతినకుండా ఉండేందుకు పాత రక్తాన్ని కొంతతీసి రసాయనాలతో
మిశ్రమం చేసిన కొత్త రక్తాని శరీరంలోకి ఎక్కిస్తారు. అనంతరం మృతదేహాలన్ని లేదంటే
తలలను మైనస్ 196 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు.
ఇదేమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారమేమి కాదు.
కార్పొరేట్ కల్చర్‌గా కొనసాగుతున్న వ్యాపారం. మొత్తం మృదదేహాన్ని భద్రపర్చేందుకు 24 లక్షల రూపాయలు, ఒక తలను
భద్రపర్చేందుకు 8 లక్షల రూపాయలను వసూలు చేస్తారు. తలను భద్రపర్చినట్టయితే మెదడు
భద్రంగా ఉంటుందని, భవిష్యత్తులో తలను రక్షించుకుంటే దాన్ని తగిలించుకునేందుకు సరైన
బాడీ దొరక్కపోతుందా ? అన్న ఆశాభావం కొందరిదైతే, తలను మాత్రమే భద్రపరిస్తే తక్కువ
ఖర్చవుతుందన్నది మరి కొందరి కస్టమర్ల భావన. అమెరికాలో ఇలాంటి ఓ క్రయోనిక్స్ సంస్థ
కోర్టు కేసుల కారణంగా దివాలాతీసి మూతపడగా, ఆరిజోనాలోని అల్కార్ ఇనిస్టిట్యూట్
మాత్రం ఇప్పటికీ నడుస్తోంది. అందులో ప్రముఖ బేస్‌బాల్ స్టార్ టెడ్ విలియమ్స్‌తోపాటు
పలు రంగాలకు చెందిన ప్రముఖుల మృతదేహాలు భద్రంగా ఉన్నాయి. మృతదేహాల వివరాలు
బహిర్గతం చేయరాదన్నది సంస్థ నియమం.
ఈ అల్కార్లో మానవ మృతదేహాలను భద్రపర్చడం రష్యా సంస్థకన్నా మరింత
కాస్లీ వ్యవహారం. ఇందులో ఒక్క మానవ మృతదేహాన్ని భద్రపర్చేందుకు 1.33 కోట్ల రూపాయలను,
తలకు 53 లక్షలను వసూలు చేస్తున్నారు. ఈ
సంస్థకు బతికున్న సభ్యులు కూడా దాదాపు 1100 మంది ఉన్నారు.
భీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇది ముందుగానే సీటు రిజర్వ్ చేసుకోవడం
లాంటిది. చనిపోయిన వారిని లేదా క్లినికల్ డెడ్ అని ప్రకటించిన వారిని కొన్ని
గంటల్లోనే భద్రపరిస్తే మళ్లీ భవిష్యత్తులో ప్రాణం పోయవచ్చన్నది మిచిగాన్ కాలేజీలో
ప్రొఫెసర్‌గా పనిచేసిన రాబర్ట్ ఎటింగ్ సిద్ధాంతం. ఆయన సిద్ధాంతం ప్రాతిపదికనే
ఇలాంటి క్రయోనిక్స్ సంస్థలు పుట్టుకొచ్చాయి. చైనాలో కూడా జాయింట్ వెంచర్‌గా
క్రయోనిక్స్ భారీ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుండగా, స్విడ్జర్లాండ్‌లో
కూడా మరోటి వెలుస్తోంది. ఆరిజోనాలోని ఆల్కార్ తన వ్యాపారాన్ని విస్తృతం
చేసుకునేందుకు వివిధ ఆస్పత్రులతోని, మార్చురీలతోని టైఅప్‌లు పెట్టుకోగా
రష్యా సంస్థ ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం కొన ఊపిరితోనున్న వాళ్లకు ట్రీట్మెంట్
ఇవ్వడానికి ఏకంగా అనుబంధ ఆస్పత్రినే ఏర్పాటు చేస్తోంది.
ఈ క్రయోనిక్స్ సంస్థల పరిభాష కూడా భిన్నంగా ఉంటుంది. మృతదేహాలను
పేషంట్స్‌గా వ్యవహరిస్తారు. శీతలీకరణ చేయడాన్ని నిశ్చల స్థితి అని పిలుస్తారు.
తిరిగి ప్రాణం తెప్పించే ప్రక్రియను రీయానిమేషన్ అని అంటారు.
లీటర్ పెట్రోలు కొట్టించండి... 410 కిలోమీటర్లు తిరిగేయండి
ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! కర్ణాటకలోని బాగల్కోటె జిల్లా ముధోళ్‌కు
చెందిన ఉమేష్ అనే ఈ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి దీనిని నిజంగానే చేసి
చూపించాడు. మెకట్రానిక్స్(వేర్వేరు ఇంజినీరింగ్ పద్ధతులను మిళితం చేసి డిజైన్లను
రూపొందించే విధానం) అనే సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఐసీ, ఇంజిన, రెండు బ్యాటరీలు, అల్ఫాసీట్, గేర్ బాక్స్, డీసీ మోటార్ సహాయంతో
రూ. 40 వేల ఖర్చుతో ఈ బైకుకు రూపకల్పన చేశాడు. సాధారణ బైకుతో లీటరు
పెట్రోలుతో మహా అంటే 80 కిలోమీటర్లు వెళ్లవచ్చని, తాను రూపొందించిన బైకుతో లీటరు
పెట్రోలుతోనే 410 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఇతడు చెబుతున్నాడు. దీని వివరాలను
ఇంటర్నెట్లో ఉంచగా దుబాయికి చెందిన ఓ కంపెనీ తనను సంప్రదించిందని, దేశంలో ఏదైనా
కంపెనీ ముందుకొస్తే.. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసేందుకు సిద్ధమని ఉమేష
అంటున్నాడు.
ఆ ఊరిలో ఏ ఇంటికీ తలుపులుండవు! బ్యాంక్‌కు
కూడా! అయినా దొంగతనం అన్నమాటే లేదు!!
ఇంటికి తాళం వేయకుండా బయట అడుగుపెట్టలేని కాలమిది. ఇంట్లో వాళ్లు
ఒక రూంలో ఉండగానే పక్క రూంలో దొంగలు తమ పని తాము చేసుకుపోయే రోజులివి. మరి ఇలాంటి
పరిస్థితుల్లో తలుపులు లేని ఇళ్లు ఉన్నాయంటే నమ్ముతారా? అదీ ఒకటి రెండో
కాదు ఏకంగా ఓ గ్రామంలోని వారంతా తమ ఇళ్లకు తలుపులు పెట్టుకోలేదంటే నమ్ముతారా? నమ్మశక్యంగా
లేకున్నా నమ్మాల్సిందే. నమ్మి తీరాల్సిందే!
శని శింగనాపూర్. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది ఈ
చిన్న గ్రామం. ప్రసిద్ధ పుణ్య క్షేత్రం షిర్టీకి 70కిలోమీటర్లు, నాసిక్ కు 75 కిలోమీటర్ల దూరంలో
ఉంది. ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలోని ఇలాంటి గ్రామం మరెక్కడా లేదు. ఈ గ్రామ
విశిష్టతను చూసి శని శింగనాపూర్‌లో అడుగుపెట్టిన కొత్త వాళ్లు ముక్కున వేలేసుకోక
మానరు. ఎందుకంటే అక్కడ ఇళ్లకు తలుపులు ఉండవు. గ్రామం అంతా వెతికినా ఏ ఒక్క ఇంటికి
కూడా తలుపులు కనిపించవు. ఊరిలో శనీశ్వరుడి ఆలయమే అందుకు కారణం.. స్థానికులంతా
భక్తి ప్రపత్తులతో పూజించే శనీశ్వరుడు తమ గ్రామాన్ని రక్షిస్తాడని అక్కడి ప్రజల
విశ్వాసిస్తారు.
శని శింగనాపూర్‌లో ఇప్పటి వరకు ఎలాంటి దోపిడీలు, దొంగతనాలు జరగలేదు.
ఎవరైనా దొంగతనం చేస్తే వారు గ్రామం సరిహద్దులు దాటే లోపే చనిపోతారని లేదా పిచ్చి
వాళ్లవుతారని జనం గట్టిగా నమ్ముతారు. శని దేవుడు శిక్షిస్తాడన్న భయంతో ఎవరూ
నేరాలకు పాల్పడరు.
“కొన్నేళ్ల క్రితం భక్తుల కలలో వచ్చిన
శని దేవుడు ఇళ్లకు తలుపులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు. నేను మిమ్మల్ని
రక్షిస్తానని చెప్పాడు. అందుకే మేం ఇళ్లకు తలుపులు బిగించుకోలేదు.” -జయ శ్రీ, స్థానికురాలు
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బ్యాంకుకు సైతం తాళం వేయరు.
గ్రామ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 2011లో యునైటెడ్
కమర్షియల్ (యూకో) బ్యాంకు ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేసింది. అయితే బ్యాంకుకు కూడా
ఏనాడు తాళం వేసిన దాఖలాలు లేవు. దేశంలో ఇలాంటి తరహా బ్యాంకు ఇది ఒక్కటే.
శతాబ్దాలుగా శని శింగనాపూర్‌లో ఎలాంటి దొంగతనాలు జరగలేదు. అయితే 2010లో మాత్రం ఓ వాహనం నుంచి 35 వేల విలువైన నగదుతో పాటు కొన్ని
వస్తువులు చోరీ అయినట్లు సకల్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత 2011లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. 2012 జనవరిలో ఆలయంలోని
కొన్ని బంగారు నగలు చోరీకి గురయ్యాయి. అయినా ఈ ఘటనలు స్థానికులపై ఎలాంటి ప్రభావం
చూపలేదు. శని దేవునిపై ఉన్న నమ్మకంతో ఇళ్లకు తలుపులు లేకుండానే హాపీగా
బతుకుతున్నారు.
ప్రపంచ రికార్డు కొట్టిన ఆటో డ్రైవర్
కొడుకు.. 323
బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009*
సమకాలిన ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ అత్యద్భుత రికార్డు నమోదు
అయింది. స్కూల్ స్థాయి పోటీల్లో ప్రపంచాన్ని అబ్బురపరుస్తూ సోమవారం ఒకే రోజు 652 పరుగులు సాధించి రికార్డు కొట్టిన ముంబై స్కూల్ కుర్రాడు ప్రణవ్
ధనవాడే.. ఈ రోజుకు 1009* చేసాడు. ఓ ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా
రికార్డుల పుటలకెక్కాడు. ఆటో డ్రైవర్ కొడుకైన ప్రణవ్, ఇప్పుడు ఇండియా లో
సంచలన క్రికెటర్ గా అవతరించాడు. మంగళవారం లంచ్ సమయానికి..
921 పరుగులతో క్రీజులో ఉండగా.. ఆ తరువాత ఈ రికార్డు సాధించాడు. ప్రణవ్ 323 బంతుల్లో 59 సిక్సర్లు, 129 ఫోర్లతో 1009* పరుగులు చేసాడు. ఇప్పటి వరకు ఏ స్థాయిలోనైనా ఇదే అత్యధిక వ్యక్తిగత
స్కోరు కావడం గమనార్హం. కేసీ గాంధీ స్కూల్ తరపున ప్రణవ్ బరిలోకి దిగగా..
ప్రత్యర్థిగా ఉన్న ఆర్యా స్కూల్ బౌలర్లు అతనిపై ఎంతమాత్రమూ ప్రభావం చూపలేకపోయారు.
ఈ ఒక్క ఇన్నింగ్స్ తో ప్రణవ్ పై క్రీడా ప్రపంచం అభినందనల వర్షం కురిపిస్తోంది.
అనంతరం గాంధీ స్కూల్ జట్టు 1465
పరుగులు చేసింది.
No comments:
Post a Comment